‘సీతమ్మ’ సింగారం
సీతాకోక చిలుకలు రకరకాల ఆకృతులు.. వర్ణాలతో కనిపిస్తాయి.. ఇక్కడ మాత్రం పతంగి రెక్కలను అలంకరించుకున్నట్లు కనువిందు చేస్తోంది. అటూ.. ఇటూ ఎగురుతూ పతంగి ఎగరేసిన మాదిరిగా ఆకట్టుకుంది. పట్టణంలోని రాహుల్‌గాంధీ నగర్లో గల ఉపాధ్యాయుడు భాస్కర్ ఇంట్లో గురువారం కనిపించిన పతంగి రెక్కల సీతాకోక చిలుకను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
- పాల్వంచ