ఈత సరదా ప్రాణం తీసింది
ఈత సరదా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూరులో జరిగింది. పండగ రోజు సెలవు కావడంతో స్నేహితులతో సరదాగా ఈతకెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు జారి పడి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.