ఈత సరదా ప్రాణం తీసింది | The boy died in Pond | Sakshi
Sakshi News home page

ఈత సరదా ప్రాణం తీసింది

Published Thu, Oct 22 2015 7:55 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

The boy died in Pond

ఈత సరదా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూరులో జరిగింది. పండగ రోజు సెలవు కావడంతో స్నేహితులతో సరదాగా ఈతకెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు జారి పడి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement