ఎడ్.సెట్(సోషల్) మోడల్ పేపర్
Ed.CET(Social) Model Paper
________________________________
Part-A
General English (Marks: 25)
Read the passage and answer the questions 1 to 4.
Some prophets of doom assert that we shall soon exhaust the Earth's resources or pollute ourselves to death. Optimists assert that Earth's systems are robust and that improved technologies will ease all the pressures on the planet. Others see the main concerns as political, with environmental issues carrying the seeds of inequity and war. Scientific understanding is too limited to say where the truth lies. If the care of the planet is management task our species is in the position of a child who has to fly a jet plane without knowing what all the switches and levers do.
1. The blame for the environmental crisis facing the Earth lies with
1) man's greed and selfishness
2) inadequate management of Earth' resources
3) adequate management of Earth' resources
4) wars pollute the Earth
2. Which one of the following statements is true according to the passage?
1) Sometimes political motives influence people's concern for the planet
2) Wars will cause greater pollutions on Earth
3) People will feel exhausted owing to the green house effect
4) Men should feel responsible towards society
3. What does the comparison in the last sentence of the passage convey?
1) We, on Earth are inexperi-enced in managing Earth's resources
2) Most of the people do not know how to fly an aeroplane
3) We are experienced in mana-ging Earth's resources
4) We are as ignorant as infants
4. According to the passage no-body knows the truth because
1) people do not know of what the future holds for them
2) scientists often are used by politicians
3) there are very few scientists capable of research in this area
4) objective analyses are not thorough or exhaustive
The questions 5 to 7 consist of six sentences. The first and the sixth sentence are given. The middle four sentences in each have been jumbled up. These are labeled P, Q, R and S. You are required to find out the proper order to make it meaningful and mark on the Answer Sheet.
5. S1: The art of growing old is on which the passage of time has forced upon my attention.
S6: This is not always easy; one's own past is a gradually increasing weight.
P: One of these is undue absorption in the past.
Q: One's thoughts must be dire-cted to the future, and to things about which there is something to be done.
R: Psychologically there are two dangers to be guarded against in old age.
S: It does not do to live in memories, in regrets for the good old days, or in sadness about friends who are dead.
The proper sequence should be:
1) Q S R P 2) R P Q S
3) R P S Q 4) Q P R S
6. S1: We were about to return to our car when a man appeared
S6: All the way home, we were so upset that hardly anyone spoke a word.
P: Though father apologized that man did not seem satisfied and asked for his name and address.
Q: Poor father who looked very confused explained that he had not seen the notice.
R: He looked very annoyed and angrily said that these grounds were private property.
S: He pointed out to a notice which said that camping was strictly prohibited.
The Proper sentence should be:
1) S R P Q 2) S R Q P
3) R S P Q 4) R S Q P
7. S1: If you lie on the ground and wriggle about, do you move forward?
S6: The snakes can move them forward as they wish.
P: It's because of their scales.
Q: So how is it that snakes move forward and sideways, and in any direction they chose by doing the samething?
R: No of course you don't, you just stay where you are wriggling.
S: On the underside of a snake, the scales are larger than those on the back.
The proper sequence should be
1) Q S R P 2) R Q S P
3) R Q P S 4) Q S P R
8. Choose the appropriate verb from the following:
Well, I ____ them for more than a month now.
1) have followed
2) had followed
3) have been following
4) has followed
9. Everybody will be at the office at about 8:30 a.m. tomorrow as the meeting ____ at 9:00 a.m.
1) started 2) starts
3) would starting 4) starting
10. The match was uninteresting so I ____ asleep in the middle and didn't watch till the end.
1) fall 2) fell
3) felled 4) falling
11. I met ____ one-eyed man at the bank.
1) a 2) an
3) the 4) no article
12. It took us____ hour to reach the airport.
1) a 2) an
3) the 4) no article
13. A chip off the old block means ______
1) someone who is not similar in character to one of their parents
2) someone who is dissimilar in character to their parents
3) someone who is similar in character to one of their parents
4) someone who is similarly in character
14. Choose the correct preposition to fill in the blanks:
I saw something about it ____ television.
1) in 2) on
3) at 4) through
15. Harish comes to work ____ car but I prefer to come ____foot.
1) by, by 2) by, on
3) up to, by 4) along, up
16. I will be ready to leave ____about twenty minutes.
1) in 2) at 3) on 4) for
17. Choose the rightly spelt word.
1) Precise 2) Pressis
3) Prcise 4) Prsice
18. Pick out the most suitable word to complete the sentence.
Sweets and candies are made in a ____
1) confectionary 2) factory
3) plant 4) unit
19. The opposite of the word 'Obvious' is
1) Clear 2) Apparent
3) Lucid 4) Obscure
20. Choose the antonym of the word 'Annoy'
1) Irritate 2) Upset
3) Disappoint 4) Delight
21. Choose the correct option which completes the expression.
A bird in hand is worth ––––
1) Two in the bush
2) Ten in a shop
3) Three in a market
4) Four on a tree
22. The correct form of the changed voice of the sentence
The teacher will show slides to students.
1) Students will be shown slides by the teacher.
2) Teacher will be shown slides by the students.
3) Students will show the slides to the teacher.
4) Teacher shows the students slide.
23. He said, "Be nice to your bro-ther".
1) He said be nice to your brother.
2) He said to be nice to your brother.
3) He asked me to be nice to my brother.
4) He told you to be nice to your brother.
24. Identify the simple sentence in the given sentences:
1) Harish and Ravi play football every afternoon.
2) Harsha and John played football, so Julie went shopping.
3) When he handed his homework, he forgot to give the teacher the last page.
4) They played football but they stopped.
25. They finish work at five 'O' clock. The appropriate question tag for the statement is:
1) Did they? 2) Didn't they?
3) Do they? 4) Don't they?
Part-B:
General Knowledge (15 Marks)
26. ‘నార్మన్ బోర్లాగ్ అవార్డ’ను ఏ రంగంలో కృషి చేసినవారికి అందజేస్తారు?
1) పర్యావరణ పరిరక్షణ
2) వ్యవసాయం 3) పత్రికా రంగం
4) ప్రపంచశాంతి, సత్సంబంధాలు
27. 2016లో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరమేది?
1) రియో డిజనిరో 2) లండన్
3) స్టాక్‌హోమ్ 4) లాస్ ఏంజిల్స్
28. డెరైక్ట్ టు హోమ్ (డి.టి.హెచ్.) సేవల్లో ఏ సమాచార ఉపగ్రహ పరికరాన్ని ఉపయోగి స్తారు?
1) సి-బ్యాండ్ ట్రాన్‌సమీటర్
2) ఎస్-బ్యాండ్ ట్రాన్‌సమీటర్
3) ఎం.ఎస్.ఎస్. ట్రాన్స పాండర్ 4) కె.యు. బ్యాండ్ ట్రాన్‌సపాండర్
29. ప్లాస్మోడియం అనే వ్యాధి కారకం వల్ల వచ్చే వ్యాధి ఏ శరీర భాగాన్ని ప్రభావితం చేస్తుంది?
1) మెదడు 2) కాలేయం
3) చర్మం 4) నాడీవ్యవస్థ
30. ‘ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ ఇన్స్టిట్యూట్’ ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) సిమ్లా
3) హైదరాబాద్ 4) బెంగళూరు
31. ‘సినిమా’ను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు?
1) ఎడిసన్, ప్రిన్స 2) షెవర్డ, బారన్
3) నికోలస్, ల్యూమెరీ
4) కార్బట్, గిన్‌సబర్‌గ
32. పార్లమెంట్‌లోని ‘హౌస్ ఆఫ్ పీపుల్’ (ప్రజల సభ)కు ‘లోక్‌సభ’ అని పేరు పెట్టిన వారెవరు?
1) మౌలాలంకర్ 2) నెహ్రూ
3) రాజేంద్రప్రసాద్ 4) పటేల్
33. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2010 2) 2011
3) 2008 4) 2009
34. 2014 మార్చిలో దేశంలోనే తొలి పోస్టాఫీస్ ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు?
1) న్యూఢిల్లీ 2) కోల్‌కతా
3) తిరువనంతపురం 4) చెన్నై
35. యూనిసెఫ్ గత మార్చిలో వెలువరించిన నివేదిక ప్రకారం ఇండియాలో స్కూల్ డ్రాపౌట్ల సంఖ్య ఎంత?
1) 10 కోట్లు 2) 8 కోట్లు
3) 5 కోట్లు 4) 3 కోట్లు
36. ‘యుగోవ్’ అనే అంతర్జాతీయ సంస్థ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రశంసనీయమైన వ్యక్తి ఎవరు?
1) బరాక్ ఒబామా 2) నరేంద్రమోడీ
3) బిల్‌గేట్స్ 4) అబ్దుల్ కలామ్
37. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురు షుల సింగిల్స్ విజేత?
1) రఫెల్ నాదల్ 2) వావ్రింకా
3) ఫెదరర్ 4) ముర్రే
38. ‘ఆంధ్రా కబీర్’ బిరుదు ఉన్నవారెవరు?
1) వేమన
2) చిలకమర్తి లక్ష్మీనరసింహం
3) దాశరథి 4) అన్నమయ్య
39. ‘మై ఎర్లీ లైఫ్’ గ్రంథకర్త ఎవరు?
1) ఇందిరాగాంధీ 2) సరోజినీనాయుడు
3) మహాత్మాగాంధీ 4) జ్యోతిరావ్ పూలే
40. {పపంచ ఆరోగ్యదినోత్సవాన్ని ఏ తేదీన జరుపు కుంటాం?
1) ఏప్రిల్ 7 2) మార్చి 24
3) మే 12 4) అక్టోబరు 16
Teaching Aptitude (Marks:10)
41. విద్యార్థుల అభ్యసన మెరుగుపడటానికి ఏ చర్య శ్రేష్టమైంది?
1) విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావడం
2) నల్లబల్లపై రాసిన ముఖ్యాంశాలన్నిం
టినీ నోట్‌బుక్‌పై రాసుకోవడం
3) తరగతిలోని తోటి పిల్లలతో కలిసి
పనిచేయడం
4) ఏ రోజు ఇచ్చిన ఇంటిపని (హోమ్
వర్క) ఆ రోజే చేయడం
42. తరగతి బోధన అంతిమ లక్ష్యం?
1) విద్యార్థుల అభ్యసనకు దోహద పడేలా ఉండాలి
2) నిర్దేశించిన కాలంలో సిలబస్ పూర్తి
చేయాలి
3) పాఠ్య పుస్తకంలోని విషయాన్ని విద్యార్థులకు సంపూర్ణంగా అంద జేసేలా ఉండాలి
4) పాఠంలోని ముఖ్యాంశాలను పిల్లలకు నోట్స్ రూపంలో అందించాలి
43. విద్యార్థులు తరగతిలో క్రమశిక్షణారాహి త్యంగా ప్రవర్తించినప్పుడు ఉపాధ్యాయు డు చేయాల్సింది?
1) విద్యార్థులను గట్టిగా మందలించడం
2) ప్రధానోపాధ్యాయుడికి విద్యార్థులపై
ఫిర్యాదు చేయడం
3) విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించడం
4) ఏదీకాదు
44. ఉపాధ్యాయుని అభివృద్ధికి తోడ్పడనివి
1) స్టాఫ్ రూమ్ చర్చలు
2) పానెల్ చర్చలు
3) లైబ్రరీలు 4) సైన్స ఎగ్జిబిషన్లు
45. {పతిభావంతుడైన ఉపాధ్యాయుడు ఎవరు?
1) సకాలంలో పాఠ్యాంశాలను నిబద్ధతతో పూర్తి చేసేవారు
2) విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేవారు
3) విద్యార్థులందరూ మంచి మార్కులు తెచ్చుకునేట్టు చేసేవారు
4) రోజూ పాఠశాలకు వచ్చి కేటాయించిన క్లాసులకు బాధ్యతగా వెళ్లేవారు
46. బోధనలో ప్రామాణికత దేన్ని సూచిస్తుంది?
1) విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని 2) తరగతిలో విద్యార్థుల హాజరును
3) విద్యార్థులు అడిగే ప్రశ్నల నాణ్యతను
4) బోధన జరిగినంత సేపు విద్యార్థులు తరగతిలో నిశ్శబ్దాన్ని పాటించడాన్ని
47. ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నప్పుడు ఓ విద్యార్థి అందులోని తప్పును ఎత్తి చూపితే, అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఏం చేయాలి?
1) బోధన మధ్యలో ఆటంకపర్చినందుకు ఆ విద్యార్థిని హెచ్చరించి, తాను చెప్పిందే సరైందని గట్టిగా చెప్పాలి
2) తన గౌరవానికి భంగం కలిగిందని తరగతి గది నుంచి వెళ్లిపోవాలి
3) ఆ విద్యార్థి సూచనను పట్టించు కోకుండా బోధనను కొనసాగించాలి
4) ఆ విద్యార్థిని మన్నించమని అడగాలి
48. తరగతి నాయకుడిని ఏ విధంగా ఎన్నుకోవాలి?
1) ఉపాధ్యాయుడు తనకు నచ్చిన విద్యా ర్థిని నియమించాలి
2) తరగతి విద్యార్థులందరితో ప్రజాస్వా మ్య పద్ధతిలో ఎన్నుకోవాలి
3) తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థిని నియ మించాలి
4) విద్యార్థి ఆకారం ఆధారంగా విద్యా ర్థుల సమ్మతితో ఎన్నుకోవాలి
49. బోధనా ప్రణాళికను తయారు చేసేట ప్పుడు గమనించాల్సిన ముఖ్యాంశం-
1) విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం 2) బోధించాల్సిన పాఠ్య విషయం
3) బోధనకు కావాల్సిన కాల వ్యవధి 4) తరగతిలోని విద్యార్థుల సంఖ్య
50. ‘ఇకాలజీ’ అంటే?
1) ప్రకృతి అధ్యయన శాస్త్రం
2) పరిసరాల అధ్యయన శాస్త్రం
3) ఆవాస అధ్యయన శాస్త్రం
4) జీవన విధానాల అధ్యయన శాస్త్రం
Part-C
Geography (35 Marks)
51. ‘ఎర్రమచ్చ’ ఉన్న గ్రహం?
1) శని 2) శుక్రుడు
3) అంగారకుడు 4) గురుడు
52. సూర్యకుటుంబం విశ్వంలో ఒక భాగమని సిద్ధాంతీకరించినవారెవరు?
1) హెర్షల్ 2) హబుల్
3) కోపర్నికస్ 4) టాలమీ
53. అంతర్జాతీయ దినరేఖ అని దేన్నంటారు?
1) గ్రీనిచ్ రేఖాంశం (0ని రేఖాంశం)
2) తూర్పు, పశ్చిమ 180ని రేఖాంశం
3) భూమధ్య రేఖ (0ని అక్షాంశం)
4) భూమధ్య రేఖ మధ్య నుంచి వెళ్లే ఉత్తర, దక్షిణ ధ్రువాలను కలిపే రేఖ
54. ‘ఉత్పతనం’ అంటే?
1) {దవరూపంలోని నీరు వాయు రూపం లోకి మారకుండానే ఘనరూపంలోకి మారడం
2) ఘన రూపంలోని మంచు వాయు రూపంలోకి మారకుండానే ద్రవ రూపంలోకి మారడం
3) ఘన రూపంలోని మంచు ద్రవ రూపం లోకి మారకుండానే నేరుగా వాయు రూపంలోకి మారడం
4) {దవ రూపంలోని నీరు ఘన రూపంలోకి మారకుండానే నేరుగా వాయురూపంలోకి మారడం
55. భూపటలంలో అత్యధికంగా ఉండే లోహ మూలకం ఏది?
1) సిలికాన్ 2) అల్యూమినియం
3) ఇనుము 4) మెగ్నీషియం
56. సముద్ర మట్టం నుంచి అంటార్కిటికా ఖం డం సగటు ఎత్తు ఎంత?
1) 3,050 మీ. 2) 2,250 మీ.
3) 3,550 మీ. 4) 2,750 మీ.
57. కర్బన అవక్షేప శిల అయిన ‘సుద్ద’ (Chalk) కు మూలాధారం?
1) సూక్ష్మజీవులు 2) పక్షుల రెట్ట
3) కర్పరాలు, ప్రవాళాలు
4) వృక్ష సంబంధ పదార్థాలు
58. డార్లింగ్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
1) దక్షిణ అమెరికా 2) ఉత్తర అమెరికా
3) ఆస్ట్రేలియా 4) ఆఫ్రికా
59. చైనా, రష్యా మధ్య ఉమ్మడి సరిహద్దుగా ప్రవహిస్తున్న నది?
1) హోయాంగ్హో 2) యాంగ్ ట్సికియాంగ్
3) వోల్గా 4) ఆమూర్
60. అయస్కాంత ఆవరణం ఏ ఆవరణంపై ఉంటుంది?
1) స్ట్రాటో 2) మిసో 3) ఎక్సో 4) ఐనో
61. కింది వాటిలో ‘ప్రశాంత మండలం’ ఏది?
1) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల 2) ఉప ఆయన రేఖా అధిక పీడన మేఖల
3) ధ్రువ అధిక పీడన మేఖల
4) ఉప ఆయన రేఖ అల్ప పీడన మేఖల
62. కిందివాటిలో శీతల పవనం కానిది?
1) మిస్ట్రల్ 2) సిరాకో
3) బోరా 4) బ్లిజార్డ
63. సమాన లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?
1) ఐసోబార్‌స 2) ఐసోగోన్స
3) ఐసోనెఫ్స్ 4) ఐసోహెలయన్స
64. సింధుశాఖ (ఎఠజ) అంటే?
1) ఒక భూ భాగంలోకి చొచ్చుకువచ్చిన ఇరుకైన సముద్ర భాగం
2) సముద్రంలో పైకి చొచ్చుకువచ్చిన సన్నని భూభాగం
3) రెండు భూ భాగాలను విభజించే చిన్న సముద్ర భాగం
4) రెండు సముద్రాలను విభజించే మందమైన భూ భాగం
65. ‘ఎల్‌నినో’ అంటే?
1) భూ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి సముద్రాలపై ప్రభావం చూపడం
2) సముద్రాలపై అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరిగి పీడనం తగ్గడం
3) సముద్రాల ఉష్ణోగ్రత కొన్ని కాలాల్లో పెరగడం
4) భూ ఉష్ణోగ్రత కొన్ని కాలాలపాటు పెరిగి ఆ తర్వాత తగ్గడం
66. కాఫీ, టీ, రబ్బరు తోటలు పెరగడానికి అనువైన మృత్తికలు?
1) నల్లరేగడి మృత్తికలు
2) లాటరైట్ మృత్తికలు
3) ఎర్ర మృత్తికలు 4) ఒండ్రు మృత్తికలు
67. కిందివాటిలో సరికాని జత ఏది?
1) అమెజాన్ - రెడ్ ఇండియన్స
2) కాంగో - పిగ్మీలు
3) మలేషియా - సమాంగ్లు
4) బోర్నియో - హిట్టెన్ టాట్లు
68. ‘మృతలోయ’ (Death Valley) ఏ ఎడారిలో ఉంది?
1) సహారా 2) సోనారన్
3) అటకామా 4) అరేబియా
69. ‘లానోలు’ ఏ దేశంలో ఉన్నాయి?
1) వెనిజులా 2) అర్జెంటీనా
3) బ్రెజిల్ 4) మెక్సికో
70. ‘విట్ వాటర్సరాండ్’ బంగారు నిక్షేపాలు ఉన్న ప్రాంతం ఏ ప్రకృతి సిద్ధ మండ లంలో ఉంది?
1) సవాన్నా ప్రాంతం 2) స్టెప్పీ ప్రాంతం
3) భూమధ్య రేఖా మండలం
4) రుతుపవన మండలం
71. రుతుపవన మండలం ఉనికి?
1) 20ని - 40ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య
2) 10ని - 20ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య
3) 10ని - 30ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య
4) 20ని - 30ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య
72. ‘టండ్రా’ అంటే అర్థం?
1) మంచు ప్రాంతం
2) జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం
3) ప్రపంచ చివరి ప్రాంతం
4) చెట్లు లేని ప్రాంతం
73. అత్యంత తీవ్రమైన టొర్నడో (ఉరు ములతో కూడిన తుఫాన్)లు ఏ దేశంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి?
1) యూఎస్ఏ 2) కెనడా
3) బంగ్లాదేశ్ 4) ఫిలిప్పైన్‌స
74. ‘విరూపకారక ఫలకల సిద్ధాంతం’ దేనికి సంబంధించింది?
1) భూకంపాలు 2) వరదలు
3) భూమి పుట్టుక 4) అన్నీ
75. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం (చ.కి.మీ.ల్లో)?
1) 3,28,750 2) 2,28,60
3) 2,75,045 4) 2,50,705
76. నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాత అస్థిరత్వం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది?
1) తెలంగాణా 2) కోస్తాంధ్ర
3) రాయలసీమ 4) పైవన్నీ
77. ఏ నదితో కలిసి శారదా నది ఒకేచోట సముద్రంలో కలుస్తుంది?
1) వరాహ 2) తాండవ
3) లాంగూల్యా 4) వంశధార
78. రాజుల గుట్టలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) వరంగల్ 2) ఆదిలాబాద్
3) ఖమ్మం 4) తూర్పు గోదావరి
79. ‘బాబర్’ అంటే?
1) విశాలమైన చిత్తడి ప్రాంతం
2) పూర్వకాలంలో ఏర్పడిన ఒండలి మైదానం
3) నూతనంగా ఏర్పడిన ఒండలి మైదానం
4) గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర ప్రాంతం
80. కాలువల ద్వారా సాగయ్యే భూమి అధి కంగా ఉన్న రాష్ర్టం ఏది?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు 4) మహారాష్ర్ట
81. సాగుచేస్తున్న భూమిలో 90 శాతం సంకర జాతి వ్యవసాయం కింద ఉన్న పంట?
1) వరి 2) గోధుమ
3) మొక్కజొన్న 4) నూనె గింజలు
82. కర్నూలు (ఆంధ్రప్రదేశ్), హసన్ (కర్ణా టక) ఏ ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి చెందినవి?
1) రాగి 2) వెండి
3) సున్నపురాయి 4) బెరైటీస్
83. కొత్తగా ఏర్పడిన రైల్వేజోన్ ఏది?
1) తూర్పు కోస్తా రైల్వే మండలం 2) పశ్చిమ మధ్య రైల్వే మండలం
3) ఆగ్నేయ మధ్య రైల్వే మండలం 4) వాయవ్య రైల్వే మండలం
84. పట్టణ జనాభా అధికంగా ఉన్న రాష్ర్టం?
1) మహారాష్ర్ట 2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్ 4) గోవా
85. దేశంలో అక్షరాస్యత శాతం ఎంత?
1) 73 2) 69.8
3) 75 4) 71.5
History (30 Marks)
86. ఏ యుగంలో మానవుల మధ్య సామాజిక సంబంధాలు బలపడ్డాయి?
1) పాత రాతి 2) మధ్య శిలా
3) నూతన శిలా 4) లోహ యుగం
87. ‘జిగ్గురాత్’లు అంటే?
1) మెసపటోమియాలోని పట్టణ దేవాలయాలు
2) చైనాలోని బౌద్ధ ఆరాధన మందిరాలు
3) సుమేరియాలోని పరిపాలన కేంద్రాలు
4) ఈజిప్ట్‌లోని పిరమిడ్లు
88. చైనాలో భూస్వామ్య పద్ధతులను ప్రవేశ పెట్టినవారెవరు?
1) షియోవాంగ్ టీ 2) శ్యాంగ్ షూ
3) లావోట్జీ 4) ఫూ-షీ
89. ఏ ఇంగ్లండ్ రాజు కాలంలో బైబిల్‌ను ఆంగ్లంలోకి అనువదించారు?
1) మొదటి ఆర్లియన్స
2) మొదటి విలియమ్
3) మొదటి లూయీ 4) మొదటి జేమ్స్
90. తాను ప్రయాణించిన సముద్ర మార్గాల పటాలను తయారు చేయించిన రాజు?
1) పోప్ జాన్ ఐఐఐ 2) లూయి ఐగ
3) జేమ్స్ కామెరూన్ 4) హెన్రీ
91. ‘జరతృష్ణ’ అనే బోధనల రచయిత?
1) ప్లీనీ 2) హెర్మిషన్
3) జోరాస్టర్ 4) సోఫోక్లెస్
92. ‘మైదాస్ - ఫైదాస్’ అనే వారెవరు?
1) జ్యూయిష్ సమాజంలో ఆరాధనీయులు
2) రోమన్ల ఐక్యతకు కృషి చేసినవారు
3) ప్రసిద్ధి చెందిన గ్రీక్ కళాకారులు 4) మయా నాగరికత పూర్వీకులు
93. {Mూసేడుల వల్ల జరగని పరిణామం?
1) యూరోపియన్ల విజ్ఞానం పెరిగింది
2) తురుష్కులపై క్రైస్తవుల ఆధిపత్యం పెరిగింది
3) యూరప్‌లో ఫ్యూడల్ వ్యవస్థ బలహీన పడింది
4) మత సంస్కరణోద్యమానికి పునాది పడింది
94. {ఫెంచి విప్లవానికి నాంది పలికిన సంఘటన?
1) టెన్నిస్ కోర్ట సమావేశం
2) బాస్టిల్ కోట ముట్టడి
3) బోస్టన్ తేనీటి విందు
4) రక్తపాత రహిత విప్లవం
95. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?
1) 1769 2) 1774 3) 1786 4) 1793
96. ‘ఉదారత’ (ఔజీఛ్చట్చజీటఝ) సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించినవారెవరు?
1) రూసో 2) ప్లేటో
3) ఆరిస్టాటిల్ 4) మాంటే స్క్యూ
97. వియన్నా సమావేశంలో పాల్గొన్న ఫ్రాన్స ప్రతినిధి?
1) మెటర్నిక్ 2) కాజిల్రిగ్
3) టాలీలాండ్ 4) విల్లింగ్టన్
98. ‘ఔట్లాండర్స’ నాయకుడు?
1) సైమన్ బోలీవర్ 2) లివింగ్స్టన్
3) సెసిల్ రోడ్స 4) జఫర్సన్
99. వర్సెయిల్స్ సంధి షరతుల ప్రకారం జర్మనీ ‘స్ల్కెష్విగ్’ను ఏ దేశానికి ధారా దత్తం చేసింది?
1) డెన్మార్క 2) ఫ్రాన్స
3) ఇంగ్లండ్ 4) బెల్జియం
100. హిట్లర్ ‘మెయిన్ కాంఫ్’ గ్రంథంలో దేని గురించి వివరించాడు?
1) తన పార్టీ అనుసరించాల్సిన రాజనీతి నియమాలు
2) నోర్డిక్ జాతి గొప్పతనం, అదృష్టం
3) తన యుద్ధ విజయాలు, గొప్పతనం
4) నాజీ పార్టీ కార్యకర్తల ఆదర్శభావాలు
101. నాటో ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1947 2) 1948 3) 1949 4) 1950
102.‘విశాలమైన రంగస్థలం మీద త్వరలో ప్రదర్శించబోయే గొప్ప నాటకానికి డ్రస్ రిహార్సల్స్’గా దేని గురించి వ్యాఖ్యా నిస్తారు?
1) మొదటి ప్రపంచ యుద్ధం
2) రెండో ప్రపంచయుద్ధం
3) క్యూబా సంక్షోభం
4) స్పానిష్ అంతర్యుద్ధం
సమాధానాలు
1) 1; 2) 1; 3) 1; 4) 4; 5) 3;
6) 4; 7) 3; 8) 3; 9) 2; 10) 2;
11) 1; 12) 2; 13) 3; 14) 2; 15) 2;
16) 1; 17) 1; 18) 1; 19) 4; 20) 4;
21) 1; 22) 1; 23) 3; 24) 1; 25) 4;
26) 2; 27) 1; 28) 4; 29) 2; 30) 3;
31) 3; 32) 1; 33) 4; 34) 4; 35) 2;
36) 3; 37) 2; 38) 1; 39) 3; 40) 1;
41) 3; 42) 1; 43) 4; 44) 1; 45) 2;
46) 3; 47) 4; 48) 2; 49) 1; 50) 3;
51) 4; 52) 1; 53) 2; 54) 3; 55) 2;
56) 2; 57) 1; 58) 3; 59) 4; 60) 3;
61) 1; 62) 2; 63) 4; 64) 1; 65) 3;
66) 2; 67) 4; 68) 2; 69) 1; 70) 2;
71) 3; 72) 4; 73) 3; 74) 1; 75) 3;
76) 2; 77) 1; 78) 3; 79) 4; 80) 2;
81) 2; 82) 1; 83) 3; 84) 4; 85) 1;
86) 2; 87) 3; 88) 1; 89) 4; 90) 4;
91) 2; 92) 3; 93) 2; 94) 1; 95) 1;
96) 4; 97) 3; 98) 3; 99) 1; 100) 2; 101) 3; 102) 4.