ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు
హైదరాబాద్: ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలు మంగళవారం ఖరారయ్యాయి. వచ్చే నెల 6 నుంచి 9 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. జూన్ 15 నుంచి వెబ్ ఆప్షన్లును విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు.