ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు | AP eamcet engineering counselling dates declared | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారు

Published Tue, May 24 2016 5:27 PM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

AP eamcet engineering counselling dates declared

హైదరాబాద్‌: ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్ తేదీలు మంగళవారం ఖరారయ్యాయి. వచ్చే నెల 6 నుంచి 9 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. జూన్‌ 15 నుంచి వెబ్‌ ఆప్షన్లును విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement