gregory mertens
-
మైదానంలో కుప్పకూలి...
బ్రస్సెల్స్: ఇటీవలి కాలంలో తరచూ క్రికెటర్లు ప్రాణం మీదికి తెచ్చుకుంటున్న సంఘటనలు చూశాం. ఇప్పుడు తాజాగా ఫుట్‌బాల్ మైదానంలోనూ విషాదం చోటుచేసుకుంది. బెల్జియంకు చెందిన 24 ఏళ్ల గ్రెగరీ మెర్టెన్స్ మ్యాచ్ ఆడుతుండగానే తీవ్ర గుండెనొప్పితో కుప్పకూలాడు. మంగళవారం స్పోర్టింగ్ లోకెరెన్ తరఫున ఆడిన తను బరిలోకి దిగిన 20 నిమిషాల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడిని కోమాలో ఉంచి చికిత్స కొనసాగిస్తుండగా ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. -
ఆడుతూ కుప్పకూలిపోయాడు!
ఫుట్‌బాల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన బెల్జియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు గ్రెగరీ మెర్టెన్స్ పరిస్థితి విషమంగా ఉంది. 24 ఏళ్ల మెర్టెన్స్.. మంగళవారం నాడు గెంక్తో జరుగుతున్న మ్యాచ్‌లో 20 నిమిషాల పాటు చురుగ్గానే ఆడాడు. అయితే, ఉన్నట్టుండి అతడు గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దాంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. తన కెరీర్‌ను బ్రసెల్స్‌లోని ఎఫ్‌సీ ఆండర్లెష్ట్తో ప్రారంభించాడు. తర్వాత 2011లో బ్రగెస్కు వెళ్లాడు.