high crowd
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీలేవు సహస్ర దీపాలంకరణ - 80 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - ఖాళీలేవు సోమవారం ప్రత్యేక సేవ - విశేష పూజ. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: వరుస సెలవులు రావడంతో తిరుమలలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 11 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన భక్తులకు ఆరు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. గదులు ఏవీ ఖాళీ లేవు. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 57ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు వసంతోత్సవం - 28 ఖాళీ ఉన్నాయి శుక్రవారం ప్రత్యేక సేవ - పూరాభిషేకం.