తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Mon, Dec 28 2015 7:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి: వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.

కాలినడకన వచ్చిన భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న 65,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement