తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు
ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీలేవు
సహస్ర దీపాలంకరణ - 80 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - ఖాళీలేవు
సోమవారం ప్రత్యేక సేవ - విశేష పూజ.