IGCAR Special Recruitment
-
ఐజీసీఏఆర్, కల్పకంలో ఉద్యోగాలు
కల్పకం(తమిళనాడు)లోని భారత ప్రభు త్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 337(డైరెక్ట్ రిక్రూట్మెంట్–98, స్టైపెండరీ ట్రెయినీ–239) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ► పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, సెక్యూరిటీ గార్డ్, వర్క్ అసిస్టెంట్ తదితరాలు. ► అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్(స్టెనోగ్రఫీ, ఫిజికల్ టెస్ట్, డ్రైవింగ్), అడ్వాన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. స్టైపెండరీ ట్రెయినీ ►స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–1: 68(కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్) ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–2: 171 ► ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్(మెకానికల్),ఫిట్టర్/రిగ్గర్, ప్లంబర్, వెల్డర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితరాలు. » అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేయాలి. ► ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 14.05.2021 ► వెబ్సైట్: www.igcar.gov.in టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: జూనియర్ అసిస్టెంట్ కొలువులు UPSC CAPF: అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు -
ఉద్యోగాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో కన్సల్టెంట్లు న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, అకౌంటెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు: 17 అర్హతలు: సంబంధిత పోస్టుకు యూజీ/పీజీ/ డిప్లొమా/తత్సమానం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు: మే 25, 27, 28. వెబ్సైట్: www.nihfw.org ఐజీసీఏఆర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్) వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ని నిర్వహిస్తోంది. పోస్టు: టెక్నికల్ ఆఫీసర్ విభాగాలు: సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఖాళీలు: 7 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 17 వెబ్సైట్: www.igcar.gov.in రిషికేష్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక ల్ సెన్సైస్ (ఎయిమ్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: సీనియర్ రెసిడెంట్, ఖాళీలు: 236 విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్. అర్హతలు: మెడికల్ అభ్యర్థులకు: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉండాలి. నాన్-మెడికల్ అభ్యర్థులకు (అనాటమీ డిపార్ట్మెంట్): సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ డిగ్రీ ఉండాలి. ఏదైన వర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి పీహెచ్డీ ఉండాలి. గతంలో సీనియర్ రెసిడెన్సీ చేసినవారు అనర్హులు. దరఖాస్తుకు చివరి తేది: మే 31 వెబ్సైట్: www.aiimsrishikesh.edu.in