నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో కన్సల్టెంట్లు
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, అకౌంటెంట్, టెక్నికల్ అసిస్టెంట్
ఖాళీలు: 17
అర్హతలు: సంబంధిత పోస్టుకు యూజీ/పీజీ/ డిప్లొమా/తత్సమానం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: మే 25, 27, 28.
వెబ్‌సైట్: www.nihfw.org
ఐజీసీఏఆర్ స్పెషల్ రిక్రూట్‌మెంట్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్) వివిధ విభాగాల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ని నిర్వహిస్తోంది.
పోస్టు: టెక్నికల్ ఆఫీసర్
విభాగాలు: సివిల్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్
ఖాళీలు: 7
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 17
వెబ్‌సైట్: www.igcar.gov.in
రిషికేష్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక ల్ సెన్సైస్ (ఎయిమ్స్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టు: సీనియర్ రెసిడెంట్, ఖాళీలు: 236
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్.
అర్హతలు: మెడికల్ అభ్యర్థులకు:
సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉండాలి.
నాన్-మెడికల్ అభ్యర్థులకు (అనాటమీ డిపార్ట్‌మెంట్):
సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ డిగ్రీ ఉండాలి. ఏదైన వర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి పీహెచ్‌డీ ఉండాలి. గతంలో సీనియర్ రెసిడెన్సీ చేసినవారు అనర్హులు.
దరఖాస్తుకు చివరి తేది: మే 31
వెబ్‌సైట్: www.aiimsrishikesh.edu.in
ఉద్యోగాలు
Published Sun, May 15 2016 4:34 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement
Advertisement