బ్యూటిఫుల్
సిటీవాసుల అందానికి మరింత వన్నె తెచ్చేందుకు ‘సిరో’ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్, విల్స్ లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ వీక్ వంటి షోలకు మేకప్ అండ్ హెయిర్ స్టైల్ సేవలు అందించిన ఎడ్వర్డ్, జింగ్ ఆధ్వర్యంలో ఫిలింనగర్లో ఏర్పాటుచేసిన ఈ స్టూడియోను సినీ నటి శుభ్రా అయ్యప్ప శుక్రవారం ప్రారంభించింది.
సాక్షి, సిటీప్లస్