నృత్య మార్గదర్శిక
భారత సంప్రదాయ కళలపై సృష్టి బదోరి రాసిన పుస్తకం... ‘నృత్య మార్గదర్శిక’. నాట్యరంగ ప్రముఖులు వీఎస్ రామమూర్తి, మంజులా రామస్వామి శిష్యురాలైన సృష్టి భరతనాట్య కళాకారిణి. శ్రీరామ నాటక నికేతన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు పుస్తకావిష్కరణ ఉంటుంది. కళ, విద్యారంగ ప్రముఖులు హాజరువుతారు.