నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
కృష్ణా: జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఐటీలో భోజన వసతి సరిగా లేదంటూ 2వేల మందికి విద్యార్థులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.