lakme fashion show
-
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
హీరోయిన్ తాప్సీపై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే?
స్టార్ హీరోయిన్ తాప్సీపై కేసు నమోదైంది. ఇటీవలే ముంబయిలో జరిగిన లక్మీ ఫ్యాషన్ షోలో ఓ మతాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆమెపై ఫిర్యాదు చేశారు. ఫ్యాషన్ షోలో పాల్గొన్న తాప్సీ తన మెడలో లక్ష్మీదేవి లాకెట్ ధరించి పాల్గొనడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. నటి తాప్సీ పన్నుపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ మార్చి 27న పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మార్చి 12న ముంబయిలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో తమ మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. ర్యాంప్ వాక్ సమయంలో లక్ష్మీ దేవి చిత్రం ఉన్న హారాన్ని ధరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన తాప్సీ మిస్టర్ పర్ఫెక్ట్, వీర, గుండెల్లో గోదారి వంటి అనేక సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది. -
Lakme Fashion Week 2023: తారల తళుకులు.. ర్యాంప్‌పై ఫ్యాషన్ మెరుపులు (ఫొటోలు)
-
సొగసరి.. వయ్యారి నడకలు, ఒక్కరు కాదు మరి! (లాక్మీ ఫ్యాషన్ వీక్ ఫొటోలు)
-
‘లాక్మే’ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన తారలు
-
లాక్మీ ఫ్యాషన్ వీక్ 2019
-
లాక్మీ ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2019
-
ల్యాక్ మీ షో లో తళుక్కుమన్న కరీనా
-
లక్మే ఫ్యాషన్ షోలో శ్రియ