mahaboobnagar collector
-
ఉమ్మడి పాలమూరు కమలంలో లుకలుకలు
-
కలెక్టర్కు తప్పిన ప్రమాదం
-
కలెక్టర్కు తప్పిన ప్రమాదం
గద్వాల్: మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఆమె గద్వాల్ వైపు కారులో వెళ్తుండగా పెబ్బేరు బైపాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో కలెక్టర్కు త్రుటిలోప్రమాదం తప్పింది. కారు ముందు భాగం దెబ్బతింది. దీంతో కలెక్టర్ మరో వాహనంలో మహబూబ్నగర్ వైపు వెళ్లారు.ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.