మూకుమ్మడి బహిష్కరణ
రంగారెడ్డి జిల్లా కీసరలో సోమవారం జరగాల్సిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. మండలంలోని ఎంపీటీసీలు అందరూ మూకుమ్మడిగా బహిష్కరించారు. ఎంపీపీ సుజాత, ఎండీవో విజయ్‌కుమార్ మండల పరిషత్ ఆదాయ వ్యయాలపై వివరాలు ఇవ్వడం లేదంటూ 14 ఎంపీటీసీలు ఆరోపించారు. ఒక స్థాయిలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు.