మగాళ్ల మర్యాద కాపాడడానికి...
మన కోసం
ముంబై కేంద్రంగా పురుషుల హక్కుల కోసం పని చేస్తుంది ‘మెన్స్ రైట్స్ అసోసియేషన్’(యంఆర్ఎ) యంఆర్ఎ ఎజెండా ఇది...
బాధిత పురుషులకు న్యాయసహాయం అందించడం.
నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన పురుషులకు మానసిక బలాన్ని చేకూర్చడానికి సైకాలజిస్ట్‌ల చేత కౌన్సెలింగ్ ఇప్పించడం.
చట్టాల గురించి అవగాహన కలిగించడం.
పురుషులపై సాగుతున్న దుష్ర్పచారాన్ని గురించి వివరించి, దానిని ఖండించడానికి అవసరమైన అవగాహన కలిగించడం.
పురుషులపై జరిగే హింసను తగ్గించడం.
పురుషుల హుందాతనాన్ని, మర్యాదను కాపాడడం.
సమాజంలో లింగవివక్షత లేకుండా చేయడానికి ప్రయత్నించడం.
నిస్సహాయ పురుషులకు అండగా నిలవడం.