మగాళ్ల మర్యాద కాపాడడానికి... | Magalla courtesy to protect the ... | Sakshi
Sakshi News home page

మగాళ్ల మర్యాద కాపాడడానికి...

Published Tue, Aug 19 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

మగాళ్ల మర్యాద కాపాడడానికి...

మగాళ్ల మర్యాద కాపాడడానికి...

 మన కోసం
 
ముంబై కేంద్రంగా పురుషుల హక్కుల కోసం పని చేస్తుంది ‘మెన్స్ రైట్స్ అసోసియేషన్’(యంఆర్‌ఎ)  యంఆర్‌ఎ  ఎజెండా ఇది...
     
బాధిత పురుషులకు న్యాయసహాయం అందించడం.
     
నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన పురుషులకు మానసిక బలాన్ని చేకూర్చడానికి సైకాలజిస్ట్‌ల చేత కౌన్సెలింగ్ ఇప్పించడం.
     
చట్టాల గురించి అవగాహన కలిగించడం.
     
పురుషులపై సాగుతున్న దుష్ర్పచారాన్ని గురించి వివరించి, దానిని ఖండించడానికి అవసరమైన అవగాహన కలిగించడం.
     
పురుషులపై జరిగే హింసను తగ్గించడం.
     
పురుషుల హుందాతనాన్ని, మర్యాదను కాపాడడం.
     
సమాజంలో లింగవివక్షత లేకుండా చేయడానికి ప్రయత్నించడం.
     
నిస్సహాయ పురుషులకు అండగా నిలవడం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement