సీఎం చంద్రబాబు 7న రాక
పర్చూరు: జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 7వ తేదీ సీఎం చంద్రబాబు నాగులపాలెం రానున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రకటించారు. ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా గురువారం జేసీ యాకుబ్ నాయక్తో కలిసి స్థానిక మార్కెట్ యార్డులో హెలీప్యాడ్, గ్రామసభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు.