సీఎం చంద్రబాబు 7న రాక | CM chandrababu arrival on 7th | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు 7న రాక

Published Fri, Oct 3 2014 2:30 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

CM  chandrababu arrival  on 7th

పర్చూరు: జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు  ఈ నెల 7వ తేదీ సీఎం చంద్రబాబు నాగులపాలెం రానున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రకటించారు.  ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా గురువారం జేసీ యాకుబ్ నాయక్‌తో కలిసి స్థానిక మార్కెట్ యార్డులో హెలీప్యాడ్, గ్రామసభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement