Rabbit meat
-
కుందేళ్ల పెంపకంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..!
-
బోర్డుకు చర్మాన్ని ‘యాడ్’ చేశారు!
ఇది కుందేలు మాంసంతో చేసే పిజ్జాకు సంబంధించిన యాడ్. న్యూజిలాండ్‌లో పేరొందిన హెల్ పిజ్జా సంస్థ దీన్ని రూపొందించింది. విషయమేమిటంటే.. ఈ యాడ్‌ను వందలాది కుందేళ్ల చర్మాలతో రూపొందించారు. పైగా.. దానిపై.. ఈ యాడ్లాగే.. పిజ్జాకూడా నిజమైన కుందేళ్లతో తయారైనదంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.