బోర్డుకు చర్మాన్ని ‘యాడ్’ చేశారు! | Board skin 'add' this! | Sakshi
Sakshi News home page

బోర్డుకు చర్మాన్ని ‘యాడ్’ చేశారు!

Published Thu, Apr 17 2014 3:19 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

బోర్డుకు చర్మాన్ని ‘యాడ్’ చేశారు! - Sakshi

బోర్డుకు చర్మాన్ని ‘యాడ్’ చేశారు!

ఇది కుందేలు మాంసంతో చేసే పిజ్జాకు సంబంధించిన యాడ్. న్యూజిలాండ్‌లో పేరొందిన హెల్ పిజ్జా సంస్థ దీన్ని రూపొందించింది. విషయమేమిటంటే.. ఈ యాడ్‌ను వందలాది కుందేళ్ల చర్మాలతో రూపొందించారు. పైగా.. దానిపై.. ఈ యాడ్‌లాగే.. పిజ్జాకూడా నిజమైన కుందేళ్లతో తయారైనదంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement