లభ్యమైన రూ.2.43 లక్షల చెల్లని నోట్లు
గుంతకల్లు రూరల్ : హుండీ లెక్కింపులో రూ.2.43 లక్షల చెల్లని నోట్లు లభించినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈవో ఆనందకుమార్ తెలిపారు. ఈ నోట్ల వివరాలను దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు.