లభ్యమైన రూ.2.43 లక్షల చెల్లని నోట్లు | rs.2.43 lakhs old notes | Sakshi
Sakshi News home page

లభ్యమైన రూ.2.43 లక్షల చెల్లని నోట్లు

Published Tue, Feb 21 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

rs.2.43 lakhs old notes

గుంతకల్లు రూరల్‌ : హుండీ లెక్కింపులో రూ.2.43 లక్షల చెల్లని నోట్లు లభించినట్లు ఆలయ ఇన్‌చార్జ్‌ ఈవో ఆనందకుమార్‌ తెలిపారు. ఈ నోట్ల వివరాలను దేవాదాయ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement