Seshammagudem
-
క్షుద్ర పూజలు చేస్తున్నారని ఇద్దరి హత్య
-
క్షుద్ర పూజలు చేస్తున్నారని ఇద్దరి హత్య
నల్లగొండ: నల్లగొండ మండలం శేషమ్మగూడెంలో దారుణం జరిగింది. క్షుద్ర పూజలు చేస్తున్నారని ఓ వ్యక్తి ఇద్దరిని హత్య చేశాడు. రాములు, భిక్షమయ్య అనే వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఆ నెపంతోనే ఓ వ్యక్తి వచ్చి వారిద్దరినీ హత్య చేసి పారిపోయాడు.