క్షుద్ర పూజలు చేస్తున్నారని ఇద్దరి హత్య | Two persons murdered in seshamma gudem | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 5 2013 9:24 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

నల్లగొండ మండలం శేషమ్మగూడెంలో దారుణం జరిగింది. క్షుద్ర పూజలు చేస్తున్నారని ఓ వ్యక్తి ఇద్దరిని హత్య చేశాడు. రాములు, భిక్షమయ్య అనే వ్యక్తులు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఆ నెపంతోనే ఓ వ్యక్తి వచ్చి వారిద్దరినీ హత్య చేసి పారిపోయాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement