సమాజ్ వాది పార్టీ అభ్యర్థిపై కాల్పులు
లక్నో: సమాజ్ వాది పార్టీ అభ్యర్థి కుమారున్ని ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో గురువారం ఉదయం కాల్చారని పోలీసులు తెలిపారు. ఇందులో అభ్యర్థి చాలా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థి సిద్దా గోపాల్ కుమారుడు దీనికి కారణమని చెప్పారు. బాధితున్ని చికత్స కోసం కాన్పూర్కి తరలించారు. బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి అరిదర్మాన్ సింగ్ బాధితుని కుటుంబసబ్యులతో్ మాట్లాడారు.
Uttar Pradesh, Samajwadi Party, Siddha Gopal Sahu, victim, ఉత్తరప్రదేశ్, సమాజ్ వాది పార్టీ, సిద్దా గోపాల్, బాధితుడు