Srisailam Ghat
-
భవానీపురం : కృష్ణానదిలో సీ ప్లేన్ ట్రయల్ రన్ (ఫొటోలు)
-
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
-
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
-
మహా శివరాత్రి : భక్త జనసంద్రమైన శ్రీశైలం
-
చురుగ్గా విచారణ
-
శ్రీశైలం ఘాట్‌లో చిరుత సంచారం
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల దేవస్థానానికి 14 కిలోమీటర్ల దూరంలోని చిన్నారుట్ల వద్ద ఘాట్‌లో చిరుతపులి రోడ్డుపైకి వచ్చింది. సోమవారం ఉదయం ఆరు గంటలకు అటవీ మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అటవీశాఖ అధికారులు చెక్‌పోస్టులను తెరిచారు. శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులకు ఎదురుగా చిరుత కనిపించింది. కాసేపటికి చిరుత రోడ్డు దాటుకుని అడవిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ద్విచక్ర వాహనదారులను రెండు గంటల పాటు అటువైపు వెళ్లకుండా నిలిపివేశారు. -
శ్రీశైలంలో రావాలి జగన్..కావాలి జగన్
-
శ్రీశైలం ఘాట్‌లో చిరుత కూన మృతి
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం-సున్నిపెంట మార్గమధ్యంలోని ఘాట్‌రోడ్డులో సున్నిపెంటకు వెళ్లే మొదటి టర్నింగ్ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుత కూన మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయ్‌దీప్ ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కూన వయస్సు 6 నుంచి 8 నెలలు ఉండవచ్చన్నారు.