నేటి నుంచి వైజాగ్ మ్యాచ్ టిక్కెటు
విశాఖపట్నం: భారత్, శ్రీలంకల మధ్య ఆదివారం జరిగే మూడో టి20 మ్యాచ్కు నేటి నుంచి (గురువారం) టిక్కెట్లు అమ్ముతారు. నగరంలోని 18 ‘మీసేవ’ కార్యాలయాలలో 12 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. కనిష్టంగా రూ.300 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు రేట్లు ఉన్న టిక్కెట్లను అభిమానులు కొనుక్కోవచ్చు.