నేటి నుంచి వైజాగ్ మ్యాచ్ టిక్కెటు | Vizag match from today tikkets for sales | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వైజాగ్ మ్యాచ్ టిక్కెటు

Published Wed, Feb 10 2016 11:47 PM | Last Updated on Tue, Oct 16 2018 3:38 PM

Vizag match from today tikkets for sales

విశాఖపట్నం: భారత్, శ్రీలంకల మధ్య ఆదివారం జరిగే మూడో టి20 మ్యాచ్‌కు నేటి నుంచి (గురువారం) టిక్కెట్లు అమ్ముతారు. నగరంలోని 18 ‘మీసేవ’ కార్యాలయాలలో 12 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. కనిష్టంగా రూ.300 నుంచి గరిష్టంగా రూ.3000 వరకు రేట్లు ఉన్న టిక్కెట్లను అభిమానులు కొనుక్కోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement