-
వెకేషన్ కోసం బెస్ట్ ప్లేసులు ఇవే..
-
జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ గాంధీ వేకేషన్
-
తొంభై ఏళ్ల వయసు.. తొమ్మిదేళ్ల మనసు
ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద అన్న పాట కచ్చితంగా గుర్తొస్తుంది ఈ తొంభై ఏళ్ల అవ్వని చూస్తే. మనం చెప్పిందే మనకు వేదం, మనకు తోచిందే చేసి చూద్దాం అనుకుంది ఈ అవ్వ. ‘ఉన్న కొన్నాళ్లూ గుండె నిండా సరదా పండించనీ’ అని నిర్ణయించేసుకుంది ఈ అవ్వ. అందుకే ఎవరేమనుకుంటారో అనుకోకుండా పార్కులో ఉయ్యాల ఎక్కి ఊగేస్తోంది సరదా సరదాగా. తమాషా ఏమిటంటే తలపై ముసుగు మాత్రం తీయకుండా పాత పద్ధతుల్ని గౌరవిస్తూనే పార్కులో ఎంజాయ్ చేస్తోంది ఈ అవ్వ. అవ్వ ఉయ్యాల సరదాని ఎవరో వీడియో తీసి యూట్యూబ్, ఫేస్బుక్లో పెడితే ఏకంగా 8.79లక్షల మంది చూసి షేర్ చేశారు. అవ్వ స్పిరిట్‌ను ప్రశంసిస్తూ కామెంట్ల వాన కురిపించారు. అవ్వ ఎవరో, ఎక్కడిదో తెలియదు కానీ, చత్వారం కళ్ల జోడు రాగానే ప్రపంచ భారం మోస్తున్న పోజులిచ్చే యువ ముసలోళ్లకు ఉమర్ పచ్ పన్ అయినా, దిల్ బచ్ పన్ (బాల్యం) లో ఉండేలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉందని గొప్ప పాఠాన్ని మాత్రం చెబుతోంది. హాట్సాఫ్ అవ్వా! ఇంకెన్నో కొత్త సంవత్సరాలు నీ ఖాతాలో పడాలి. ఉత్సాహం ఇలాగే ఊయలలూగుతూనే ఉండాలి. http://www.buzzfeed.com/imaansheikh/daadi-cool#.nb27EY4PV
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
పోలీసులతో నివేదా పేతురాజ్ వాగ్వాదం.. అసలు విషయం ఇదన్నమాట!
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
తెలంగాణ తేజం పాటను ఆవిష్కరించిన కేసీఆర్.. నెట్టింట వైరల్
ఐదేళ్ల వయసులోనే అబ్బురపరిచే ప్రతిభ.. అరుదైన ఘనత
ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు
గొర్రెల స్కాం.. పశుసంవర్ధక శాఖ సీఈవో రాంచందర్ అరెస్ట్
రాజమండ్రిలో దివ్యాంగులకు నాట్స్ చేయూత
అనంతపురంలో నాట్స్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
రేపే చివరి విడత పోలింగ్
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
Advertisement