Varun Sandes
-
ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం!... 'ఇందువదన' మూవీ!!
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘ఇందువదన’. ఎం. శ్రీనివాసరాజు దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందించగా, శివ కాకాని సంగీతం అందించారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ. -
బిగ్బాస్: గొడవ పడుతున్న వరుణ్-వితిక
-
నువ్విలా నేనిలా మూవీ పోస్టర్స్
-
నువ్విలా నేనిలా మూవీ స్టిల్స్