బిగ్‌బాస్‌: గొడవ పడుతున్న వరుణ్‌-వితిక | Bigg Boss 3 Telugu Punarnavi Fires On Srimukhi In Task | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: గొడవ పడుతున్న వరుణ్‌-వితిక

Published Tue, Sep 3 2019 5:03 PM | Last Updated on Wed, Mar 20 2024 5:25 PM

ఏడో వారానికిగానూ నామినేషన్‌ప్రక్రియ పూర్తైంది. ఈ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రవి, అలీ, మహేష్‌, రాహుల్‌, శ్రీముఖి నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ ఇంట్లో దొంగలుపడ్డట్లు తెలుస్తోంది. దొంగలు దోచిన నగరం అనే ఈ టాస్క్‌లో ఇళ్లంతా యుద్దవాతావరణాన్ని తలపిస్తోంది. ఒకర్నొకరు మాటలతో దూషించుకుంటూ ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement