vithika sheru
-
దెబ్బలు పడ్తాయంటున్న వితిక, పున్ను.. పుష్పరాజ్‌తో శ్రీవల్లి
కళ్లు మాట్లాడుతున్నప్పుడు నోటికి పని చెప్పాల్సిన అవసరమేముందంటున్న దివిథాయ్ల్యాండ్లో చిల్ అవుతున్న అహానా కృష్ణసోదరికి బర్త్‌డే విషెస్ చెప్పిన ఆలియా భట్దెబ్బలు పడ్తయ్రో అంటున్న వితికా, పునర్నవినువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా.. మనం చేయి పట్టుకుని ఈ ప్రపంచాన్ని చూసేద్దామంటున్న అదితి, సిద్దార్థ్పుష్పరాజ్తో శ్రీవల్లి View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ప్రేరణతో వచ్చిన తంటా ఇదే! పృథ్వీ పొరపాటు నిఖిల్‌కు కలిసొచ్చింది!
గెస్టులుగా వస్తున్న మాజీ కంటెస్టెంట్లు అందరూ విష్ణు-పృథ్వీ లవ్ట్రాక్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందరికీ మామీద ఎందుకంత ఇంట్రస్ట్ అని విష్ణుప్రియ కాస్త అసహనానికి లోనైంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..హౌస్‌లో వితికా, పునర్నవిఅవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అవడాన్ని ప్రేరణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అవినాష్ ఓవర్ స్మార్ట్ అనుకున్నానే తప్ప అతడికంత దమ్ముందని అనుకోలేదంది. ఇంతలో మాజీ కంటెస్టెంట్లు వితికా షెరు, పునర్నవి భూపాలం హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌మేట్స్‌తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. క్రష్ కోసం ఫ్రెండ్‌ను వదులుకున్నావా? అని పృథ్వీని అడగ్గా లేదని బదులిచ్చాడు.అబద్ధం చెప్పానన్న నిఖిల్మీరు ఆడిన అతిపెద్ద అబద్ధమేంటన్న ప్రశ్నకు నిఖిల్.. మెంటల్‌గా నేను స్ట్రాంగ్ అని అబద్ధమాడానన్నాడు. ట్రూలవ్ - నో ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్- నో లవ్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటావని నబీల్ను ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్ కన్నా ప్రేమే ముఖ్యమని బదులిచ్చాడు. ప్రస్తుతానికైతే సింగిల్ కింగునని తెలిపాడు.సింపతీ కార్డు?తర్వాత పునర్నవి విష్ణు-పృథ్వీలను ఇంటరాగేట్ చేసింది. విష్ణు ఫ్రెండ్ అని పృథ్వీ.. పృథ్వీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని విష్ణు చెప్పారు. ఈ స్నేహం వల్ల మీ గేమ్ పాడవుతుందనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదన్నాడు పృథ్వీ. విష్ణును సింపతీ కార్డులా వాడుతున్నావని పునర్నవి అనగా అలాంటి కార్డు తనకక్కర్లేదన్నాడు. అనంతరం వితికా, పునర్నవి.. గేమ్ కోసం నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ పృథ్వీ, ప్రేరణను ఎంపిక చేశారు. పృథ్వీకి అన్యాయంతన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తేజ హర్టయ్యాడు. జారుతూ గెలువు అని బిగ్‌బాస్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో నిఖిల్ 9, పృథ్వీ 10, ప్రేరణ, గౌతమ్ చెరో 5 డిస్కులు బాస్కెట్లో వేశారు. పృథ్వీ గేమ్‌లో చిన్న పొరపాటు చేశాడని అతడికి బదులుగా నిఖిల్‌ను విజేతగా ప్రకటించడం గమనార్హం. అలా పృథ్వీకి 2, ప్రేరణకు 3, గౌతమ్‌కు 4వ ర్యాంక్ ఇచ్చారు.ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఈ గ్యాప్‌లో అవినాష్, రోహిణి, తేజ కామెడీ స్కిట్‌తో తెగ నవ్వించారు. తర్వాత రెండో గేమ్ ఆడించారు. కానీ ఇక్కడ ముగ్గురికే ఛాన్స్ ఉంటుందనడంతో ప్రేరణను తప్పించి మిగతా ముగ్గురితో ఆడించారు. సంచాలక్‌గా ఉన్నప్పుడు తమ మాట వినలేదంటూ ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ బ్యాడ్జ్ తనకెలా ఇస్తారని గెస్టులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో బిగ్‌బాస్.. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ప్రేరణను తొలగించినట్లు ప్రకటించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.కోపం, బాధర్యాంకుల ఆధారంగా బిగ్‌బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్‌తో నిఖిల్, పృథ్వీ, గౌతమ్ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో నిఖిల్ గెలవగా గౌతమ్ రెండో స్థానంలో, పృథ్వీ మూడో స్థానంలో నిలిచారు. రెండు గేమ్స్‌లో నిఖిల్‌నే విజేతగా ప్రకటించడంతో అతడికే కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. గెస్టులు వెళ్లిపోతుంటే కూడా ప్రేరణ వారితో మాట్లాడేందుకు నిరాసక్తత చూపించింది. హత్తుకునేందుకు వస్తే కూడా ముఖం తిప్పేసుకుంది. రేసు నుంచి తీసేశారన్న బాధ ఉండటం సహజమే.. కానీ దాన్నిలా రూడ్‌గా వ్యక్తం చేయడం వల్లే తనకు మైనస్ అవుతోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టికెట్ టు ఫినాలే: మూడో కంటెండర్‌గా నిఖిల్, షాక్‌లో తేజ
బిగ్‌బాస్ హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్ల రాక కొనసాగుతోంది. ఇప్పటివరకు అఖిల్, దేత్తడి హారిక, మానస్, ప్రియాంక జైన్ వచ్చి వెళ్లగా నేడు పునర్నవి, వితికా షెరు ఇంట్లో అడుగుపెట్టారు. వీరు గేమ్స్ ఆడేందుకు నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ మరో ఇద్దర్ని సెలక్ట్ చేయాల్సి రాగా నిఖిల్.. పృథ్వీ పేరు సూచించాడు. గౌతమ్ క్షణం ఆలోచించకుండా ప్రేరణ పేరు ఎంపిక చేశాడు.షాక్‌లో తేజతన పేరు చెప్తాడని ఊహించిన తేజకు ఇది పెద్ద షాకే! నన్నెందుకు సెలక్ట్ చేయలేదని తేజ హర్టయ్యాడు. గెలిచినా, గెలవకపోయినా అవకాశం వస్తుందేమో ఆడదామనుకున్నాను, ఇలా సెలక్ట్ చేయనప్పుడు బాధనిపిస్తుంది.. దీన్ని సింపతీ అనుకుంటే నేనేం చేయలేను అని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఫైనల్గా నిఖిల్ గెలిచి కంటెండర్ అవగా ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినట్లు భోగట్టా! తనను టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తీసేయడంతో ప్రేరణ అస్సలు తట్టుకోలేకపోతుందట! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గోవా ట్రిప్ ఎంజయ్ చేస్తున్న వితిక శేరు , నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
చాన్నాళ్లకు నిధి అగర్వాల్ అలా.. బేబీ బంప్‌తో టాలీవుడ్ హీరోయిన్
చాన్నాళ్లకు చీరలో కనిపించిన నిధి అగర్వాల్నవరాత్రి స్పెషల్ చీరలో అందంగా వితికా షేరుబ్లర్ ఫొటోల్లోనూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన 'బేబి' వైష్ణవిడస్కీ బ్యూటీ బ్రిగిడ.. వయ్యారాలు చూడతరమాబేబీ బంప్‌తో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా ఆర్యభర్తతో రొమాంటిక్ పోజుల్లో హిందీ బ్యూటీ శివలీకాచుడీదార్లో చూడముచ్చటగా కృతి సనన్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Ishwarya Vullingala🇮🇳 (@actress_ishwarya_vullingala) View this post on Instagram A post shared by Priya Reddy ♥️ (@sreepriya__126) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Malavika_Manoj (@malavika_manojj) View this post on Instagram A post shared by Reshma Pasupuleti (@reshmapasupuleti) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
నవరాత్రికి కొలువుదీరిన ‘అమ్మ’: నటి భక్తి పారవశ్యం (ఫొటోలు)
-
బిగ్‌బాస్ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్ అవుతుందా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డులను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. సీజన్ ప్రారంభమయ్యే రోజు కేవలం 14 మందినే హౌస్‌లోకి పంపించి.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్పేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో చాలామందికి గేమ్ మీదకన్నా కొట్లాటలు, ముచ్చట్ల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఒకరిద్దరికి తప్ప ఎవరికీ విజేత లక్షణాలు లేవు.ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలువీరితో షో నెట్టుకురావడం కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్‌గా ఉంటే కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్లాన్ చేసింది. కొత్తవాళ్లను తీసుకొస్తే వర్కవుట్ అవుతుందో, లేదోనని డౌట్ పడ్డారో ఏమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఒక్కో సీజన్లో నుంచి ఒక్కో ఆణిముత్యాన్ని తీసుకుని హౌస్‌లోకి పంపించనున్నారు. అలా హరితేజ, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, మెహబూబ్ దిల్సేను ఎంపిక చేసినట్లు భోగట్టా! హౌస్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లు చాలా బెటర్.గంగవ్వఇకపోతే గంగవ్వను తీసుకురావడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో గంగవ్వతోనే ఐదు వారాలు ఆటను నెట్టుకొచ్చారు. అయితే ఏసీ పడట్లేదు, హౌస్‌లో ఉండలేను, నన్ను పంపించండి మహాప్రభో.. అని బతిమాలడంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు. కానీ సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న కోరికతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గంగవ్వ కలను నాగార్జున సాకారం చేశాడు. ప్రస్తుతం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట! (చదవండి: బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆదిత్య ఔట్)ముచ్చటగా మూడోసారి..అందుకే గంగవ్వను బతిమాలో, బలవంతపెట్టోగానీ హౌస్‌కు తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తనవల్ల కాదని గంగవ్వ చేతులెత్తేయడంతో ఆమె స్థానంలో వితికా షెరును తీసుకువస్తున్నారన్నది లేటెస్ట్ టాక్ గౌతమ్ కృష్ణ.. అశ్వత్థామ 2.0 అంటూ అప్పట్లోనే సీక్రెట్‌రూమ్‌కు వెళ్లి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. ముచ్చటగా మూడోసారి హౌస్‌లోకి వెళ్లబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి. రోహిణి, అవినాష్, హరితేజల గురించి భయపడాల్సిన పనేలేదు.నయని పావనిఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వీళ్లెప్పుడూ ముందుంటారు. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈసారైనా ఎక్కువవారాలు ఉంటుందేమో చూడాలి. మెహబూబ్ టాస్కులు బాగా ఆడతాడు, తేజ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. మరి ఈ ఎనిమిది మంది హౌస్‌లో ఉన్నవారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తారేమో వేచి చూడాలి!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హాలీడే టూర్ : బుద్ధుని చెంత ప్రశాంతంగా బిగ్‌బాస్ ఫేమ్ వితికా షేరు (ఫోటోలు)
-
నా హెయిర్ స్టైల్ కలర్ చూసి నా భార్య రియాక్షన్ ఏంటంటే..
-
చెల్లితో వితికా షెరు విదేశీ ట్రిప్.. ఇద్దరూ కలిశారంటే రచ్చే! (ఫొటోలు)
-
నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు: వితికా షెరు
వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నింద. రాజేశ్ జగన్నాధం దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్‌కు హిట్టు వచ్చి చాలాకాలమే అవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతున్నాడు. భర్త విజయం కోసం వితికా సైతం ఎదురుచూస్తోంది. మా ఆయన కోసం వచ్చానింద ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (జూన్ 16) జరిగింది. ఈ కార్యక్రమంలో వరుణ్ సందేశ్ సతీమణి, హీరోయిన్ వితికా షెరు ఎమోషనలైంది. 'సందేశ్ సినిమా ఫంక్షన్స్‌కు నేను రానని చెప్పేదాన్ని. చాలారోజుల తర్వాత మా ఆయన కోసం ఈ ఈవెంట్‌కు రావాలనిపించింది. నింద సినిమా కోసం సందేశ్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ విశేషాలన్నీ రోజూ ఇంటికొచ్చి చెప్తుండేవాడు. అయితే చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అవకాశాలు రావట్లేదుమీరు చాలా ఫెయిల్యూర్స్ చూశారు కదా.. నటుడిగా ఫెయిలయ్యారు. అవకాశాలు కూడా రావడం లేదు అని మాట్లాడుతున్నారట! వరుణ్ నటుడిగా ఎన్నడూ ఫెయిల్ అవలేదు. అతడు ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్ఎవరైతే ఇక సినిమాలు వద్దనుకుని అన్నీ సర్దేసుకుని వెళ్లిపోతారో వాళ్లు మాత్రమే ఫెయిల్యూర్ యాక్టర్స్. వరుణ్ సినిమాలు చేస్తున్నాడు, మున్ముందు కూడా చేస్తూనే ఉంటాడు. తనకు మంచి అవకాశాలు ఇస్తున్న దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఏ యాక్టర్ అయినా సక్సెస్ కోసమే కష్టపడతారు. వరుణ్ కూడా అంతే! ఏదో ఒకరోజు హిట్టు కొడతాడు అని చెప్పుకొచ్చింది. చదవండి: బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్ చేసిన స్టార్.. ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్! -
వరుణ్ సందేశ్ 'నింద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
వరుణ్ సందేశ్- వితికా షెరు.. ఒకప్పుడు తెలుగులో హీరోహీరోయిన్లుగా పని చేశారు. పడ్డానండీ ప్రేమలో మరి(2015) సినిమా నుంచి వివాహబంధంలో అడుగుపెట్టారు. ఈ సినిమా విడుదలైన మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కానీ ఆ సమయంలో వితికాపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆ వ్యతిరేకతను చూసిన వితిక చాలాకాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబర్‌గా మారి సరికొత్త జర్నీని కొనసాగించింది.ఇక వితికాకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక. అందుకు సంబంధించిన పలు విషయాలను ఆమె తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయింది. 'పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీలోని చిన్నపిల్లలను అందరినీ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు పిల్లలను కనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 2016లో పెళ్లైన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడకు వెళ్లాం. అక్కడే కొంతకాలం ఉన్నాం. ఈ క్రమంలో 2018లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ సమయంలో మా కుటుంబ సభ్యులందరికీ చెప్పేశాం. సంబరాలు చేసుకున్నాం. కానీ, కొద్దిరోజుల్లోనే గర్భస్రావం అయింది. ఆ తర్వాత నేను ఇండియాకు వచ్చేశాం. ఇక్కడకు వచ్చాకా రెండు నెలలు పీరియడ్స్ రాకపోవడంతో మరోసారి ఆస్పత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని డాక్టర్స్ చేప్పారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. కొద్దిరోజుల క్రితమే గర్భస్రావం అయిన విషయాన్ని చెప్పాను. అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని చెప్పారు. మరోసారి అబార్షన్ చేసి గర్భ సంచి అంతా క్లీన్ చేశారు. అని వితికా ఎమోషనల్ అయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత తామిద్దరం బిగ్ బాస్‌కు వెళ్లడం.. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్‌లతో మళ్లీ ఫైనాన్సియల్‌గా సెటిల్ కావడం జరిగిందని ఆమె తెలిపింది. దేవుడు కరుణిస్తే పిల్లిలు వద్దనుకునేవాళ్లు ఎవరుంటారని ఆమె చెప్పింది. నిజంగానే తమ జీవితంలోకి ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తానని వితికా చెప్పుకొచ్చింది. వితికా ఇప్పుడు తమ ఫ్యామిలీలో వరుణ్‌తో పాటుగా తను కూడా ఒక ఫ్యామిలీస్టార్గా ఉంది. రీసెంట్గా తన చెల్లి పెళ్లి కూడా చేసింది. సొంతంగా ఇల్లు నిర్మించుకుంది. తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడిందని చెప్పవచ్చు. -
16 ఏళ్ల వయసులో ఛాన్సుల కోసం వెళ్తే.. అమ్మ ముందే ఇలా అడిగారు: వితికా
టాలీవుడ్లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ వితికా షెరు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. భీమవరంలో జన్మించిన ఈ బ్యూటీ మొదట కన్నడ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట 2008లో 'అంతు ఇంతు ప్రీతి బంతు' (తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడ చిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో రాణించాలని టాలీవుడ్‌వైపు అడుగులు వేసింది. తనకు 16 ఏళ్ల వయసులో తెలుగు సినిమా ఆడిషన్స్ కోసం వెళ్తే తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.కన్నడ సినిమా తర్వాత తెలుగులో అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినట్టు అప్పటి రోజులను వితికా గుర్తుచేసుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇన్‌స్టాలో ఫోటోలు,రీల్స్ పెట్టినా ఛాన్సులు వస్తున్నాయని ఆమె తెలిపింది. కొంతమంది తన కలర్ తక్కువని కూడా రిజక్ట్ చేశారని ఇలా తెలిపింది. 'నా పేరు వితికా షెరు.. వినగానే కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో అందరూ నన్ను నార్త్ అమ్మాయి అనుకుని ఆడిషన్స్‌కు పిలిచేవారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత ఓహ్.. తెలుగు అమ్మాయివేనా అంటూ కాస్త చులకన చేసి మాట్లాడేవారు. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్స్ ఇచ్చేందుకు వెళ్లాను. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను ఎంపిక కూడా చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ కొంత సమయం తర్వాత నన్ను బయటకు పంపించారు. అమ్మాయికి సినిమాలో ఛాన్సు కావాలంటే నిర్మాతల సైడ్ నుంచి కమిట్మెంట్ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది అన్నారు. దాని గురించి అమ్మకు తెలియకపోవడంతో పాపను పిలవండి అని చెప్పింది. దీంతో నేను కూడా అతని ముందుకు వచ్చాను. కమిట్మెంట్ అంటున్నారు ఎంటో తెలియడం లేదు మాట్లాడు అని నాతో అమ్మ చెప్పింది. వారి ప్రపోజల్‌కు నేను నో చెప్పాను. సార్, రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఛాన్స్ ఇవ్వండి అని కోరాను. కానీ, ఇలాంటి కమిట్మెంట్ వంటి కండీషన్‌కు ఒప్పుకోను అని చెప్పాను. అలా 16 ఎళ్ల వయసులోనే నేను ఇలాంటి సంర్భాన్ని ఎదుర్కొన్నాను. వాళ్ల సినిమా ఆఫీస్ కూడా హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లోనే ఉండేది. మాకు బాగా తెలిసిన వారే నన్ను కమిట్మెంట్ అడిగారు.' అని వారి పేర్లు చెప్పకుండా వితికా దాటవేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టమని సినిమాల నుంచి తాను దూరం అయినట్లు ఆమె పేర్కొంది. కొంత కాలం తర్వాత యంగ్ హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమించి 2016, ఆగస్టు 19న వితిక వివాహం చేసుకుంది. ప్రస్తుతం తను పూర్తిగా కుటుంబ బాధ్యతలతో లీడ్ చేస్తుంది. -
కుర్రకారు మనసు దోచేస్తున్న వితిక షేరు (ఫోటోలు)
-
పిల్లల్నెప్పుడు కంటారు? వితికా ఆన్సర్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
వరుణ్ సందేశ్- వితికా షెరు.. ఒకప్పుడు తెలుగులో హీరోహీరోయిన్లుగా పని చేశారు. వరుణ్ ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వితికా షెరు.. యూట్యూబ్ వీడియోల ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే తన ఇంటిని కొత్తగా తీర్చిదిద్దింది. తనకు నచ్చినట్లుగా రీడిజైన్ చేయించుకుంది. ఇక వితికాకు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. పిల్లల్నెప్పుడు కంటారు? ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్ వినీవినీ విసిగెత్తిపోయింది వితిక. అడుగుతూనే ఉన్నారుగా.. ఎప్పుడూ ఇదే ప్రశ్న ఎదురవడంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫన్నీ రిప్లై ఇచ్చింది. 'పిల్లల్ని ఎప్పుడు కంటారు? అని జనాలు నన్ను అడుగుతూనే ఉన్నారు కదా.. ఇదిగో ఈ పిల్లవాడు పెద్దయ్యాక కంటాను' అని ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో వరుణ్.. వితిక ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నా భర్త ఇంకా పిల్లాడే అని పోస్ట్ చేయడంతో ఆన్సర్ అదిరిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్లో లవ్ కాగా వీరిద్దరూ 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమా షూటింగ్లో నిజంగా లవ్‌లో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2016లో పెళ్లి చేసుకున్నారు. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్లోనూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో వితికపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొంతకాలం పాటు డిప్రెషన్‌కు వెళ్లిపోయింది. కానీ భర్త అండ వల్ల దాన్నుంచి బయటపడింది. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) చదవండి: షార్ట్‌కట్స్ కావాలా? ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశా.. ఇక చాలు! -
కోయంబత్తూరులోని ఆదియోగి శివ: వితికాశేరు భక్తి పారవశ్యం (ఫోటోలు)
-
మీ మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నా.. ఎన్నో త్యాగాలు చేశారు..
వరుణ్ సందేశ్- వితికా షెరు.. ఒకప్పుడు ఇద్దరూ హీరోహీరోయిన్సే.. కానీ ఆ క్రేజ్‌ను అలాగే కొనసాగించడంలో వీరు విఫలమయ్యారు. అయితే వరుణ్ ఇటీవలే హీరోగా మరోసారి తన లక్ పరీక్షించుకున్నాడు. అటు వితిక.. యూట్యూబర్‌గా మారి క్రియేటివ్ వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. ఇటీవలే వీరు తమ ఇంటికి కొన్నిమార్పులుచేర్పులు చేసి గృహప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఆమెకు బాగా కావాల్సిన వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. అతడితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'మా కుటుంబానికి మార్గనిర్దేశం చేసిన వ్యక్తి ఇకలేరు. ఈ విషయం తెలిసి మేమంతా షాకయ్యాం. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు ఎంతోమందికి సపోర్ట్ చేశారు. వారందరికీ మీరొక గాడ్ ఫాదర్‌లా ఎప్పటికీ గుర్తుండిపోతారు. జనాలను సంతోషంగా ఉంచడానికి ఎన్నో త్యాగాలు చేసిన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆ భగవంతుడి వద్ద ప్రశాంతంగా నిద్రపోండి' అని రాసుకొచ్చింది. అయితే మరణించిన సదరు వ్యక్తి పేరును మాత్రం వెల్లడించలేదు. చదవండి: బర్త్‌డేకి బంగారపు కేకు కట్ చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్ -
టాలీవుడ్ బిగ్‌బాస్ జంట ఇంటిని చూశారా.. ఎంత బాగుందో!
వరుణ్ సందేశ్, వితికా శేరు జంటగా నటించిన చిత్రం 'పడ్డానండి ప్రేమలో మరి'. ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టు 19, 2016న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. హ్యాపీ డేస్ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్ కొత్త బంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా, ప్రియుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. తాజాగా వరుణ్ సందేశ్ భార్య తమ ఇంటికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. చాలా మంది అభిమానుల కోరిక మేరకే హోమ్ టూర్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే పాత ఇంటినే తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకున్నట్లు తెలిపింది. తాము కొవిడ్ టైమ్‌లో అమెరికాలో ఉన్నామని వెల్లడించింది. మా అత్తయ్య ప్రత్యేకంగా ఇంటిని తీర్చిదిద్దారని వితికా పేర్కొంది. కాగా.. ఇటీవలే వరుణ్ సందేశ్- వితికా శేరు అయ్యప్ప పూజలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
సిక్స్‌ప్యాక్‌తో 'బిగ్‌బాస్' బ్యూటీ.. అలాంటి వింత పోజులో సోనాల్!
స్విమ్మింగ్ పూల్‌లో హీరోయిన్ అదితి గౌతమ్ సోయగాలు బిగ్‌బాస్ బ్యూటీ వితికా షేరు సిక్స్ ప్యాక్ పోజులు ధగధగా మెరిసిపోతున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ తాపీగా కూర్చుని ఓరకంట చూస్తున్న మృణాల్ ఠాకుర్ చీర ప్లస్ మెడలో హారంతో మహారాణిలా కనిపిస్తున్న త్రిష ఒంపుసొంపులు చూపిస్తూ మత్తెక్కిస్తున్న హీరోయిన్ కేతిక శర్మ యూకే వెకేషన్లో స్టిల్స్ ఇస్తున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
ఆ వ్యాధులతో బాధపడుతున్న వితికా.. భరించలేకపోతున్నానంటూ..
పడ్డానండీ ప్రేమలో మరి(2015).. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, వితికా షెరు జంటగా నటించారు. ఆన్‌స్క్రీన్‌పై జోడీ కట్టిన ఈ జంట నిజజీవితంలోనూ జంటగా మారారు. సినిమా విడుదలైన మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొన్నారు. కానీ ఆ సమయంలో వితికాపై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆ వ్యతిరేకతను చూసిన వితిక చాలాకాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబర్‌గా మారింది. సూదులతో గుచ్చారు, ఆ తర్వాతే.. అయితే వితిక కొంతకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. నాకు స్పాండిలైటిస్, మైగ్రేన్ వ్యాధులు ఉన్నాయి. విపరీతమైన తలపోటు, మెడనొప్పి వల్ల ఏ పనీ చేయలేకపోతున్నాను. స్పాండిలైటిస్‌కు గానూ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాను. ఇటీవలే నీడ్లింగ్(నొప్పి తీవ్రంగా ఉన్న చోట సూదులతో గుచ్చే ప్రక్రియ) చేయించుకున్నాను. కానీ తర్వాత కనీసం నా పనులు నేను చేసుకోగలిగాను. ఒత్తిడి వల్ల నెల రోజుల నుంచి మెడనొప్పి మరింత తీవ్రంగా మారింది. ఆ పెయిన్ భరించలేకపోతున్నాను. స్పాండిలైటిస్‌కు తోడు మైగ్రేన్.. రెండువారాల క్రితం మైగ్రేన్ మొదలైంది. ఈ రెండింటి వల్ల చాలా ఇబ్బందిపడుతున్నాను. గతంలోనూ స్పాండియాలసిస్తో బాధపడ్డాను, కానీ దాని నుంచి కోలుకున్నాను. హమ్మయ్య, ఇక ఆరోగ్యంగా ఉన్నాను అనుకునేలోపు మళ్లీ అంతా మొదటికి వచ్చింది. అందుకే కొంత బాధగా ఉంది. అయితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం. కానీ త్వరలోనే సాధ్యమైనంతవరకు కోలుకుని యూట్యూబ్‌లో అద్భుతమైన వీడియోలు చేస్తాను' అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు వితిగా త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: భగవంత్ కేసరి రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? -
'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్
'బిగ్‌బాస్' తెలుగు రియాలిటీ షోపై టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు ఇబ్బందికి గురయ్యామని చెప్పాడు. తన భార్య వితిక అయితే చాలా సఫర్ అయిందని అసలు విషయం బయటపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? వీళ్లిద్దరూ బిగ్‌బాస్ షోలో ఎప్పుడు పాల్గొన్నారు? ఏం జరిగింది? తెలుగులో సరికొత్త ట్రెండ్ చేసిన రియాలిటీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. అయితే ఈ షో మూడో సీజన్లో భార్యభర్తలైన యాక్టర్స్ వరుణ్ సందేశ్-వితిక జంటగా పాల్గొన్నారు. అయితే షోలో కెమిస్ట్రీ పండిస్తూనే కొన్నాళ్లు గొడవపడ్డారు. ఏదైతేనేం ఎంటర్టైన్మెంట్ బాగానే ఇచ్చారు. అయితే షో చూసి బాగా ఇన్వాల్వ్ అయిన కొందరు ఆడియెన్స్.. వీళ్లిద్దరూ బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చెప్పుకోలేని విధంగా కామెంట్స్ పెట్టారట. దీని గురించే వరుణ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వరుణ్ ఏం చెప్పాడు? 'బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత వితిక చాలా బాధపడింది. అరే నన్ను ఇలా చూపించారు, అలా ఎడిట్ చేసి చూపించారని చెబుతూ చాలా ఫీలైంది. తనకు వచ్చిన కొన్ని మెసేజుల్ని నాకు చూపించింది. అవి చూసిన తర్వాత నాకే బాధేసింది. నిజంగా అలాంటి మెసేజులు పెట్టిన వాళ్లని ఏమనాలో, ఏం చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే గంట ఎపిసోడ్లో ఓ మనిషిని చూసి వాళ్ల క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తారు. అది నన్ను చాలా బాధించింది. రియాలిటీ షోలో మమ్మల్ని చూసి ఎలా జడ్జ్ చేస్తారా అనిపించింది. 'బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చాక వితిక కొన్నాళ్ల పాటు మనిషి కాలేకపోయింది. ఎందుకంటే ఆమెకు అలాంటి మెసేజులు వచ్చాయి మరి. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అని మెసేజులు చేశారు. కొన్నయితే నేను ఆ మాటల్ని అస్సలు చెప్పలేను. అయితే ఆమె సూపర్ ఉమెన్ కాబట్టి తట్టుకోగలిగింది. ఆ ట్రామా నుంచి బయటకు రాగలిగింది' అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూట్యూబర్‌గా వితిక బిజీగా ఉండగా, వరుణ్ మాత్రం నటుడిగా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..
సాధారణంగా హీరోయిన్లు అనగానే సున్నితంగా ఉంటారు. గ్లామర్ తో ప్రేక్షకుల్ని ప్రేమలో పడేస్తుంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడూ కొందరు అలానే ఉన్నప్పటికీ ఇంకొందరు మాత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సూపర్ ఫిజిక్ మెంటైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సిక్స్ ప్యాక్ లుక్స్‌తో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే తక్కువ మూవీస్ లోనే నటించింది. ఆ తర్వాత ఓ యంగ్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా గుర్తురాలేదా? ఆమె ఎవరో కాదు బిగ్‌బాస్ తో చాలామందికి పరిచయమైన వితికా షేరు. అదేనండి 'కొత్తబంగారు లోకం' హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది కదా. ఆమెనే ఈమె. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఆఫర్‌పై హీరోయిన్ మాధవీ లత క్లారిటీ) 2008లో కన్నడ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన వితికా షేరు.. ఆ తర్వాత ఏడాదే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఝుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. 2015లో 'పడ్డామండీ ప్రేమలో మరి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో హీరోగా చేసిన వరుణ్ సందేశ్ తో రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అలా సినిమా చేస్తూ ప్రేమలో పడ్డ వరుణ్ సందేశ్-వితికా షేరు.. 2016లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వచ్చిన 'పెళ్లి సందD' మూవీలో చివరగా వితిక కనిపించింది. ఇకపోతే బిగ్ బాస్ మూడో సీజన్ లో భర్తతో కలిసి జంటగా పాల్గొన్న వితిక.. ఆరో సీజన్ లో కీర్తి భట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగర్ గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సడన్ గా ఫిట్ గా మారి అందరికీ షాకిచ్చింది. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై వైష్ణవి సీరియస్) -
ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి 'భీమవరం' బ్యూటీ వితికా షేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తనపై వస్తున్న దారుణమైన ట్రోల్స్‌కు ఒక్క వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టేసింది నటి వితికా. హీరోయిన్గా పరిచయం అవడానికి ముందే మోడల్‌గా పాపులర్ అయిన ఈ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుణ్ సందేశ్‌ను పెళ్లాడింది. ఆపై సినిమాలకు గ్యాప్ రావడంతో వీళ్లిద్దరు కలిసి బిగ్ బాస్ షోలోకి జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఈ షోతో వితిక మరింత పాపులర్ అయ్యింది. ఇదీ చదవండి: (ఇదీ చదవండి: స్కూల్ రోజుల్లో లవ్.. కానీ నా బెస్ట్ ఫ్రెండ్‌ను కూడా: దియా మీర్జా) సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూనే.. యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను, షార్ట్ వీడియోలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి రితిక చేసిన ఓ రీల్‌ను షేర్ చేసింది. అయితే, ఆ వీడియోకు దారుణమైన కామెంట్లను ఆమె ఎదుర్కొవాల్సి వచ్చింది. బాగా లావు అయిపోయావ్.. నువ్వు హీరోయిన్ అంటే నమ్మ బుద్ధి కావడం లేదనే కామెంట్లు వచ్చాయి. ఇలా నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్‌కు గురైంది. దీంతో పట్టుదలతో వితిక వర్కౌట్స్ చేసి సుమారు 15 కేజీలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
కొత్త కారు కొన్న వితికా, ఫస్ట్ కారు కంటే పది రెట్లు ఎక్కువ ఖరీదు!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ వితికా శెరు ఓ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. కారు కొన్న విషయాన్ని తన యూట్యూబ్ చానల్ ద్వారా వెల్లడించింది. 'నా జీవితంలో కారు కొంటానని ఊహించలేదు. కానీ ఆ తర్వాత మనకూ ఓ కారుంటే బాగుంటుంది కదా, ఇంత పెద్ద కారులో తిరిగితే ఎంత బాగుంటుందోనని కలలు కన్నాను, చివరికి ఆ కల సాకారమైంది' అని చెప్తూ ఉబ్బితబ్బిబ్బయింది. ఆ తర్వాత షోరూమ్‌కు వెళ్లి భారత్ హ్యుందాయ్ అల్కాజార్ కారును సొంతం చేసుకుని ఇంటికి తీసుకెళ్లింది. ఆ కారును చూసి ఆమె కుటుంబ సభ్యులు సర్ప్రైజ్ అయ్యారు. వితికా కొన్న కారు అదిరిందని మెచ్చుకున్నాడు ఆమె భర్త, నటుడు వరుణ్ సందేశ్. ఇక ఈ కారు ధర దాదాపు రూ.20 లక్షల దాకా ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా వితికా మాట్లాడుతూ.. 'మాది మధ్యతరగతి కుటుంబం. భీమవరంలో పుట్టి హైదరాబాద్‌కు వచ్చి ఈ స్టేజీవరకు వచ్చానంటే కారణం నా కష్టంతో పాటు ప్రజల ఆశీర్వాదాలే! నేను మొదట్లో రెండున్నర లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను. ఈ రోజు దానికి పది రెట్లు ఎక్కువ పెట్టి కారు కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా చెల్లి పెళ్లి జరిగాక ఓసారి నా అకౌంట్ చెక్ చేసుకుంటే అందులో 150 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడీరోజు ఇక్కడిదాకా వచ్చానంటే అదంతా అభిమానుల వల్లే' అని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru)