హౌస్‌లో ఇప్పటికీ ఏడువారాలు పూర్తయ్యాయి. ఎనిమిదో వారంలో అడుగుపెట్టిన హౌస్‌మేట్స్.. నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎనిమిదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు శ్రీముఖి, శిల్పా, హిమజ, పునర్నవి, మహేష్ నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ బిగ్‌బాస్‌కే తలనొప్పిగా మారింది.
అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!
Published Thu, Sep 12 2019 5:11 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
Advertisement