
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లోని ఫ్రా నాఖోన్ జిల్లాలో ఉన్న బౌద్ధ దేవాలయ సముదాయం వాట్ ఫోలో వితిక షేరు

ఈ టూర్‌కు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసిన నటి వితిక

బిగ్‌బాస్ సీజన్-3 తెలుగులో కూడా భర్తతోపాటు అలరించింది వితిక

హ్యాపీడేస్ సినిమాతో అరంగేట్రం చేసిన హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక

2008లో సినీ అరంగేట్రం, 2015 తరకు నటనకు దూరంగా ఉంది



