వరుణ్కి డెంగ్యూ ఫీవర్ | varun sandhesh hospitalised with dengue fever | Sakshi
Sakshi News home page

వరుణ్కి డెంగ్యూ ఫీవర్

Published Wed, Dec 2 2015 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

వరుణ్కి డెంగ్యూ ఫీవర్

వరుణ్కి డెంగ్యూ ఫీవర్

సోమవారం సాయంత్రం.. డిసెంబర్ 7న తన నిశ్చితార్ధం అంటూ ప్రకటించిన వరుణ్ సందేశ్, 24 గంటలు కూడా గడవక ముందే ఆస్పత్రిలో చేరాడు. టైఫాయిడ్ , డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వరుణ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని వరుణ్ పెళ్లాడబోతున్న వితికా షేరు స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

'నాకు కాబోయే భర్త వరుణ్ సందేశ్ టైఫాయిడ్, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. డిసెంబర్ 7 నిశ్చితార్ధం నాటికి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా.. మీరు కూడా వరుణ్ కోసం ప్రార్థించండి' అంటూ ట్వీట్ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement