punarnavi bhupalam
-
దెబ్బలు పడ్తాయంటున్న వితిక, పున్ను.. పుష్పరాజ్‌తో శ్రీవల్లి
కళ్లు మాట్లాడుతున్నప్పుడు నోటికి పని చెప్పాల్సిన అవసరమేముందంటున్న దివిథాయ్ల్యాండ్లో చిల్ అవుతున్న అహానా కృష్ణసోదరికి బర్త్‌డే విషెస్ చెప్పిన ఆలియా భట్దెబ్బలు పడ్తయ్రో అంటున్న వితికా, పునర్నవినువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా.. మనం చేయి పట్టుకుని ఈ ప్రపంచాన్ని చూసేద్దామంటున్న అదితి, సిద్దార్థ్పుష్పరాజ్తో శ్రీవల్లి View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ప్రేరణతో వచ్చిన తంటా ఇదే! పృథ్వీ పొరపాటు నిఖిల్‌కు కలిసొచ్చింది!
గెస్టులుగా వస్తున్న మాజీ కంటెస్టెంట్లు అందరూ విష్ణు-పృథ్వీ లవ్ట్రాక్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందరికీ మామీద ఎందుకంత ఇంట్రస్ట్ అని విష్ణుప్రియ కాస్త అసహనానికి లోనైంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..హౌస్‌లో వితికా, పునర్నవిఅవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అవడాన్ని ప్రేరణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అవినాష్ ఓవర్ స్మార్ట్ అనుకున్నానే తప్ప అతడికంత దమ్ముందని అనుకోలేదంది. ఇంతలో మాజీ కంటెస్టెంట్లు వితికా షెరు, పునర్నవి భూపాలం హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌మేట్స్‌తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. క్రష్ కోసం ఫ్రెండ్‌ను వదులుకున్నావా? అని పృథ్వీని అడగ్గా లేదని బదులిచ్చాడు.అబద్ధం చెప్పానన్న నిఖిల్మీరు ఆడిన అతిపెద్ద అబద్ధమేంటన్న ప్రశ్నకు నిఖిల్.. మెంటల్‌గా నేను స్ట్రాంగ్ అని అబద్ధమాడానన్నాడు. ట్రూలవ్ - నో ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్- నో లవ్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటావని నబీల్ను ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్ కన్నా ప్రేమే ముఖ్యమని బదులిచ్చాడు. ప్రస్తుతానికైతే సింగిల్ కింగునని తెలిపాడు.సింపతీ కార్డు?తర్వాత పునర్నవి విష్ణు-పృథ్వీలను ఇంటరాగేట్ చేసింది. విష్ణు ఫ్రెండ్ అని పృథ్వీ.. పృథ్వీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని విష్ణు చెప్పారు. ఈ స్నేహం వల్ల మీ గేమ్ పాడవుతుందనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదన్నాడు పృథ్వీ. విష్ణును సింపతీ కార్డులా వాడుతున్నావని పునర్నవి అనగా అలాంటి కార్డు తనకక్కర్లేదన్నాడు. అనంతరం వితికా, పునర్నవి.. గేమ్ కోసం నిఖిల్, గౌతమ్‌ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ పృథ్వీ, ప్రేరణను ఎంపిక చేశారు. పృథ్వీకి అన్యాయంతన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తేజ హర్టయ్యాడు. జారుతూ గెలువు అని బిగ్‌బాస్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో నిఖిల్ 9, పృథ్వీ 10, ప్రేరణ, గౌతమ్ చెరో 5 డిస్కులు బాస్కెట్లో వేశారు. పృథ్వీ గేమ్‌లో చిన్న పొరపాటు చేశాడని అతడికి బదులుగా నిఖిల్‌ను విజేతగా ప్రకటించడం గమనార్హం. అలా పృథ్వీకి 2, ప్రేరణకు 3, గౌతమ్‌కు 4వ ర్యాంక్ ఇచ్చారు.ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఈ గ్యాప్‌లో అవినాష్, రోహిణి, తేజ కామెడీ స్కిట్‌తో తెగ నవ్వించారు. తర్వాత రెండో గేమ్ ఆడించారు. కానీ ఇక్కడ ముగ్గురికే ఛాన్స్ ఉంటుందనడంతో ప్రేరణను తప్పించి మిగతా ముగ్గురితో ఆడించారు. సంచాలక్‌గా ఉన్నప్పుడు తమ మాట వినలేదంటూ ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ బ్యాడ్జ్ తనకెలా ఇస్తారని గెస్టులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో బిగ్‌బాస్.. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ప్రేరణను తొలగించినట్లు ప్రకటించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.కోపం, బాధర్యాంకుల ఆధారంగా బిగ్‌బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్‌తో నిఖిల్, పృథ్వీ, గౌతమ్ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో నిఖిల్ గెలవగా గౌతమ్ రెండో స్థానంలో, పృథ్వీ మూడో స్థానంలో నిలిచారు. రెండు గేమ్స్‌లో నిఖిల్‌నే విజేతగా ప్రకటించడంతో అతడికే కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. గెస్టులు వెళ్లిపోతుంటే కూడా ప్రేరణ వారితో మాట్లాడేందుకు నిరాసక్తత చూపించింది. హత్తుకునేందుకు వస్తే కూడా ముఖం తిప్పేసుకుంది. రేసు నుంచి తీసేశారన్న బాధ ఉండటం సహజమే.. కానీ దాన్నిలా రూడ్‌గా వ్యక్తం చేయడం వల్లే తనకు మైనస్ అవుతోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?
బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటివరకు 7 సీజన్లు పూర్తి చేసుకోగా, చాలామంది నటీనటులు ఇందులో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలా మూడో సీజన్లో పెద్దగా అంచనాల్లేకుండా పాల్గొని మంచి క్రేజ్ సంపాదించిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ షో తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన పునర్నవి.. ఇప్పుడు ప్రేమలో పడిందా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: 'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్ కోసం ఓరియో బిస్కెట్స్: డైరెక్టర్)హైదరాబాద్‌కి చెందిన పునర్నవి.. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. అలా బిగ్‌బాస్ 3వ సీజన్లో ఏకంగా 11 వారాల పాటు ఉంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె నడిపిన ప్రేమ కహానీ గురించి చాలామందికి తెలుసు. అదంతా స్క్రిప్ట్ అయినప్పటికీ ఈ జంటకు చాలామంది కనెక్ట్ అయ్యారు.ఇక ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన పునర్నవి.. ఆ తర్వాత పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. యూకేలో ఉంటున్న ఈ భామ.. ఇప్పుడు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఓ కుర్రాడితో ఉన్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఇతడు బాయ్ ఫ్రెండ్ లేదంటే ఇంకెవరైనా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్‌ను దాటేసి!) -
పునర్నవి ప్రెగ్నన్సీ పై, అషు తో ప్రేమ పై క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
-
పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్.. ఛీ ఛీ నన్నెందుకు ఇరికిస్తారు?
బిగ్‌బాస్ షోతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పునర్నవి భూపాలం. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పున్ను ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా వర్కవుట్ కాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టిందో అప్పుడే యూత్ క్రష్‌గా మారిపోయింది. ఈ రియాలిటీ షోలో పునర్నవి- రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ బాగా క్లిక్కయింది. కానీ బయటకు వచ్చాక మాత్రం ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. పునర్నవితో రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న పునర్నవి గర్భం దాల్చిందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై పున్నూ ఘాటుగా స్పందిస్తూ పిచ్చిరాతలు రాయకండి. నేను ప్రెగ్నెంట్ ఏంటి? అని సీరియస్‌గానే కౌంటరిచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అషూ రెడ్డితో రాహుల్ ఈ విషయంపై రాహుల్ మాట్లాడుతూ.. 'ఛీ ఛీ.. నన్నెందుకు ఇరికిస్తారు? జీవితంలో ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం. బిగ్‌బాస్ తర్వాత ఎన్నో హిట్ పాటలు పాడా. బిజినెస్ మొదలుపెట్టా. తన కెరీర్లో తను బిజీగా ఉంది. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుంటామంతే! అషూ విషయానికి వస్తే తను నా బెస్ట్ ఫ్రెండ్. తను ఎంత మంచిదంటే.. చుట్టూ ఉన్న ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మాకు తెలుసు. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పలేను' అని చెప్పుకొచ్చాడు. -
గుడ్‌న్యూస్ చెప్పిన పునర్నవి, ట్విస్ట్ ఇచ్చిన నటి తల్లి
ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకులను తనవైపు ఆకర్షించింది పునర్నవి భూపాలం. ఆ తర్వాత బిగ్‌బాస్ నాలుగో సీజన్‌తో బుల్లితెర ఆడియన్స్‌కు దగ్గరైంది. రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్ ట్రాక్ నడిపి మరింత ఫేమస్ అయింది. అయితే విచిత్రంగా ఈ షో తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. కాగా ప్రస్తుతం యూకేలో ఉంటున్న పునర్నవి తాజాగా ఓ గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది. పీజీ డిప్లొమా ఇన్ డ్రామా అండ్ మూవ్మెంట్ థెరపీ కోర్సు పూర్తైందని తెలిపింది. మరి ఇండియాకు ఎప్పుడొస్తావక్కా? అన్న ప్రశ్నకు 'వచ్చే నెల నుంచి ఇండియాకే అంకితం.. పండగ చేస్కోండి పో' అని రిప్లై ఇచ్చింది. వెంటనే పున్నూ తల్లి స్పందిస్తూ.. తను అబద్ధం చెప్తోంది.. వచ్చే నెలాఖరు నుంచి అమెరికాలో ఉండబోతోంది అని క్లారిటీ ఇచ్చింది. దీంతో సీక్రెట్ రివీలైపోయిందనుకున్న షన్నూ.. ఎందుకు చెప్పావమ్మా అన్నట్లుగా ఓ ఎమోజీని షేర్ చేసింది. చదవండి: ఇలాంటివాళ్లను బాయ్‌కాట్ చేయాలి.. రష్మికపై ట్రోలింగ్ -
గేతో పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ పిచ్చిరాతలు.. స్పందించిన నటి
బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పునర్నవి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని యూత్ క్రష్‌గా మారిపోయిందీ బ్యూటీ. ఆ మధ్య వెబ్‌సిరీస్‌లో కనిపించినా ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లకు గుడ్‌బై చెప్పేసి లండన్‌కు వెళ్లిపోయింది. సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్చేసుకునేది. ఈ క్రమంలో రీసెంట్గా పునర్నవి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన ఫోటోల్లో పునర్నవి పొట్ట భాగం కాస్త పెద్దదిగా కనిపించడంతో ఈ రూమర్స్‌కి మరింత వైరల్ అయ్యాయి. ఈ విషయం పునర్నవి దాకా చేరడంతో ఆమె కాస్త బోల్డ్‌గానే స్పందించింది. ''నా గే బెస్టీతో ప్రెగ్నెన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో ఇష్టారీతిన వార్తలు రాసేశారు. ఇది నాన్ సెన్స్. గత నెలలో నేను కాస్త సిక్ అయ్యాయని చెబితే, ప్రాణాపాయం అని రూమర్స్ సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అని రాశారు. సోషల్ మీడియాలో చూసి నమ్మేయకండి. ఏది నిజమో, కాదో తెలుసుకోండి. మీరు రాసే పిచ్చిరాతలు అవతలి మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి'' అంటూ ఘుటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు ఉయ్యాల జంపాల వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ అవి అమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడుతూ..బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చకుంది. బిగ్‌బాస్ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తోంది. లండన్ వెళ్లినప్పుటికీ సోషల్ మీడియా తరచూ తన పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా లైవ్‌చాట్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంది. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న పునర్నవి కొత్త సంవత్సరంలో ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. ‘కొద్ది రోజులుగా ఛాతి(ఊపిరితిత్తులకు సంబంధించిన) సమస్య(Chest Congestion) వ్యాధితో బాధపడుతున్నా. నా కొత్త సంవత్సరం ఇలా మొదలైంది. చాలా రోజులుగా(long sick) అనారోగ్యంతో బాధపడటం ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కావాలని ఆశిస్తున్నా’ అంటూ తన ఫొటో షేర్ చేసింది. అలాగే మరో ఫొటో షేర్ చేస్తూ.. ‘ఇప్పటికీ అనారోగ్యంగానే(Still Sick)’ ఉన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన! -
అడగరాని ప్రశ్న అడిగిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడుతూ..బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చకుంది. బిగ్‌బాస్ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీ హయ్యర్ స్లడీస్ చేస్తోంది. సినిమాల ద్వారా కాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా అయినా అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇటీవల ఇన్ స్టా లైవ్‌లోకి వచ్చిన పునర్నవి తన డేటింగ్ విషయంపై స్పందించింది. మీరు ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా? అని ఓనెటిజన్ ప్రశ్నించగా.. ఎస్ అని అన్సర్ ఇచ్చింది. అలాగే మీరు వర్జిన్ నా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. పునర్నవి మొహమాటం లేకుండా నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని సమాధానం చెప్పారు. పునర్నవి చేసిన ఈ చిట్ చాల్ నెట్టింట వైరల్ అవుతోంది. -
హల్చల్ : రకుల్ కిటుకులు.. ఆలియా ఆసనాలు
♦ కూతురితో యోగాసనాలు వేస్తోన్న మంచు లక్ష్మి ♦ కుంజర క్రియతో డే స్టార్ట్ చేసిన రకుల్ ♦ అమ్మతో అనన్య పాండే ♦ తారాతో అందమైన ఫోటో షేర్ చేసిన మహి ♦ లాక్డౌన్ మూడ్ స్వింగ్స్ అంటోన్న పునర్ణవి ♦ ఫాధర్స్ డే డిన్నర్ స్పెషల్ అంటోన్న అర్జున్‌కపూర్ ♦ చీరలో అందంగా ముస్తాబైన శ్యామల View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) -
హల్చల్ : సెలబ్రేషన్స్‌లో శిల్పా.. సెట్స్‌లో సన్నీలియోన్
♦ ఆ మూడ్ శాశ్వతం అంటోన్న జాన్వీ ♦ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో శిల్పా శెట్టి ♦ దానిపైనే నమ్మకం ఉంచుతానంటున్న సోనమ్ ♦ ఫోటో షూట్లతో షెహ్నాజ్ ♦ సెట్లో ఎలా ఉంటుందో చూపించేసిన సన్నీ ♦ నో క్యాప్షన్ అంటోన్న రాహుల్ సిప్లిగంజ్ ♦ బాడీతో పాజిటివ్‌గా ఉండాలంటోన్న సమీరా రెడ్డి ♦ బేబీ పింక్‌లో అందంగా ముస్తాబైన మెహ్రీన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by manasa varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Sussanne Khan (@suzkr) View this post on Instagram A post shared by Nititaybawa (@nititaylor) View this post on Instagram A post shared by Ananya Nagalla Fans (@ananyanagalla.official) View this post on Instagram A post shared by Akanksha Puri🧚♀️ (@akanksha8000) -
సోషల్ హల్చల్ : నిక్కీ అందాలు.. పార్వతి పరువాలు.. నేహా వయ్యారాలు
♦ రెడ్ డ్రెస్‌లో మతి పొడొగుతున్న నిక్కీ తంబోలి ♦ నచ్చింది చేసుకుంటూ పొమ్మంటున్న సొట్టబుగ్గల లావణ్య ♦ నా గతానికి, భవిష్యత్తుకు అక్షరాలు లేవంటున్న పున్ను ♦ అయితే ఓకే అంటున్న వైష్ణవి ♦ ఇబ్బంది పెట్టొద్దంటున్న మోడల్ కోమల్ పాండే ♦ అది మిస్సవుతున్నా అంటోన్న అదితి ♦ జిలేబి అంటున్న నేహా శర్మ ♦ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న సోనమ్ కపూర్ ♦ ఆ రెండూ ఎప్పుడు తనతోనే ఉంటాయన్న యాంకర్ రవి View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by DP (@dishaparmar) -
సోషల్ హల్చల్: చీరకట్టులో అనన్య అందాలు
♦ శ్రీరామనవమి సందర్భంగా ట్రెడిషనల్ ఫొటోలు వదిలిన అనన్య నాగళ్ల ♦ జీవితంలో చాలా మారిపోయాయి అంటున్న పునర్నవి భూపాలం ♦ శివాత్మికకు బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పిన ఈషా రెబ్బా ♦ వద్దురా ఈ డ్రామా, రీచార్జ్ విత్ మామా అంటూ ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రగ్యా జైస్వాల్ ♦ ఫియాన్సీకి బర్త్‌డే విషెస్ చెప్పిన విద్యు రామన్ ♦ అలిసిపోయినా సరే ఇలా చేయాల్సిందే అంటోన్న లక్ష్మీ రాయ్ ♦ సాంగ్‌లో నా పేరు వినిపిస్తే పిచ్చెక్కినట్లు డ్యాన్స్ చేస్తానంటున్న సన్నీలియోన్ View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Vidyu Raman (@vidyuraman) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) -
బైక్ నడిపిన ‘మాస్టర్’ భామ.. చెట్టెక్కిన బిగ్‌బాస్ బ్యూటీ
మీరు చేసే ప్రతి పనిలో ప్రేమ ప్రధానమైనది కావొచ్చు అంటుంది బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి సమ్మర్ ఫీలింగ్ అంటూ నవ్వులు చిందిస్తున్న తమన్నా మీ గురించి కొంచెం ఎక్కువగా నమ్మడంటున్న రాజ్‌పుత్ పాయల్ బుల్లెట్ నడుపుతున్న మాస్టర్ భామ మాలవికా మోహనన్ ప్లవర్ కోసం చెట్టు ఎక్కిన బిగ్‌బాస్ భామ అరియానా గ్లోరి.. సోషల్ మీడియాలో సినీతారలు పంచుకున్న నేటి విశేషాలు మీకోసం.. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
ఇంట్రస్టింగ్‌గా ‘కమిట్ మెంటల్’ ట్రైలర్
సాక్షి, హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం, ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ ‘కమిట్ మెంటల్’ అఫీషియల్ ట్రైలర్ శనివారం రిలీజైంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఈ సిరీస్ ని అనౌన్స్ చేసి పునర్నవి సందడి చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 13 నుండి ‘ఆహా’లో విడుదల కానున్న ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు టీజర్లోనే అనూ, ఫణి లవ్ ట్రాక్‌ను పరిచయం చేసిన చిత్రయూనిట్ మరోసారి ఈ రెండు పాత్రల స్వభావాలను ఎలివేట్ చేసేలా టీజర్ రూపొందించడం విశేషం. పవన్ సాధినేని దర్శకత్వంలోవస్తున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్, టీజర్ ద్వారా మరింత ఆసక్తి రేపారు. ముఖ్యంగా నేను లైట్ వేసుకుని పడుకుంటానా, నాకు ఏ ఫుడ్ అంటే ఎలర్జీ, నాకు కుక్క అంటే భయమా, పిల్లి అంటే భయమా అంటూ పునర్నవి (అనూ) తన ఫ్రస్ట్రేషన్ లెవల్స్‌ని అద్భుతంగా ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంటోంది. రిలీజైన్ తరువాత సిరీస్ అంతా ఇలా ఇంటస్ట్రింగ్గానే కొనసాగుతుందా వేచి చూడాలి. -
అభిమానులకు షాకిచ్చిన పున్నూ బేబీ
బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న భామ పునర్నవి భూపాలం 'ఎట్టకేలకు ఇది జరుగుతోంది' అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తన వేలికి ఉంగరం ఉండటంతో పెళ్లి కబురు చెప్పేసిందోచ్ అంటూ రెండురోజులుగా ఆమె అభిమానులు కేరింతలు కొడుతున్నారు. కానీ ముందుగా ఊహించనట్టుగానే వారందరికీ పున్నూ పెద్ద షాకే ఇచ్చింది. అదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పకనే చెప్పింది. ఈ మేరకు తాను చేస్తున్న వెబ్ సిరీస్ పోస్టర్‌ను పంచుకుంది. ఉద్భవ్‌తో కలిసి "కమిట్ మెంటల్" వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో నవంబర్ 13 నుంచి ఇది ప్రసారం కానుంది. "తప్పలేక ఒప్పుకున్నాను. ఇంకా ముందుంది అసలైన క్రేజీ రైడ్. మీరు కూడా ఇందులో భాగస్వాములు కండి" అని పిలుపునిచ్చింది. (చదవండి: చికాగో సుబ్బారావుతో పున్నూ బేబీ..) కాగా బిగ్‌బాస్ మూడో సీజన్లో రాహుల్, పునర్నవిల లవ్‌ట్రాక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. అయితే బయటకు వచ్చాక మా మధ్యలో ఏమీ లేదు, ఫ్రెండ్షిప్ తప్ప అని రూమర్లకు చెక్ పెట్టారు. కొంతకాలం స్నేహితులుగానైనా కలిసి కనిపించిన ఈ జోడీ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయినా సరే రాహుల్ అభిమానులు మాత్రం ఇప్పటికీ పునర్నవిని స్పెషల్‌గా ట్రీట్ చేస్తారు. ఈ క్రమంలో ఆమె రెండు రోజుల క్రితం ఎంగేజ్మెంట్ జరిగిందన్న అనుమానాలను రేపుతూ చేసిన ట్వీట్‌తో అందరూ రాహుల్ మీద పడ్డారు. పున్నూ బేబీ.. చిచాకు అన్యాయం చేసిందని ఆక్రోశం వెల్లగక్కారు. దీనిపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. "ఎవరిదో ఎంగేజ్మెంట్ అయితే నన్నెందుకు ట్యాగ్ చేస్తుర్రురా బై, ఉన్న పోరీలతోనే సరిపోతలేదు నాకు. ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగులు నాకెందుకురా నాయనా " అంటూ దండం పెడుతున్న ఎమోజీ పెట్టాడు. (చదవండి: చివరకు.. ఇది జరుగుతుంది: పునర్నవి) Tappaleka oppokunanu. Inka mundu undi asalaina crazy ride! 😍 Join us on the crazy ride called #Commitmental very soon… Premieres November 13 on @ahavideoIN. Super excited for this one! 🔥@itsudbhav @pavansadineni @TheViralFever @TheQtiyapaGuy @uncle_sherry pic.twitter.com/T9d6yvU48V — Punarnavi (@PunarnaviBHU) October 30, 2020 -
హాట్ టాపిక్‌గా పునర్నవి పోస్ట్; రేపే క్లారిటీ
బిగ్‌బాస్ 3 ఫేమ్, టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చివరికి జరగుతోంది’ అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. ఈ పోస్టు చూసిన అభిమానులు షాక్ గురయ్యారు. పునర్నవి రహస్యంగా నిశ్చితార్థ చేసేసుకుందని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతొ కొందరు అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం నిజంగా ఎంగేజ్మెంట్ జరిగిందా.. లేక సినిమా ప్రమోషనా అని అయోమయంలో ఉన్నారు. ఇక ఈ షాక్ నుంచి తేరుకోకముందే పునర్నవి గురువారం మరో పోస్టు చేశారు. ‘అతనికి యెస్ చెప్పాను అని ప్రముఖ యూట్యూబర్ ఉద్భవ్ రఘునందర్ అనే వ్యక్తి ఫోటోను షేర్ చేశారు. అంతేగాక జీవితంలోని గొప్ప రోజు గురించి రేపు (ఆక్టోబర్30) చెబుతానని పేర్కొన్నారు. మరో వైపు రఘునందర్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనికి ‘ఆమె నాకు అవునని చెప్పింది. రేపు మీకో విషయం చెప్పడానికి ఎంతో ఎదురుచూస్తున్నాను’. అని పేర్కొన్నారు. కాగా ఉద్భవ్ నటుడు, రచయిత, ఫిలిం మేకర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చికాగో సుబ్బారావు పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఇదిలా ఉండగా పునర్నవికి నిజంగా ఎంగేజ్మెంట్ అయ్యిందా అనే సందేహంలో అభిమానులు పిచ్చేక్కిపోతున్నారు. ఎటు తేల్చుకోలేని స్థితిలో అయోమయానికి గురవుతున్నారు. మరి అసలు విషయమెంటో తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. ఏదేమైనా పునర్నవి టాపిక్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.’ View this post on Instagram I had to say yes 🙃 @itsudbhav and I will tell you all about our BIG DAY tomorrow🙈 A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on Oct 29, 2020 at 2:30am PDT @PunarnaviBHU She said yes🕺🏽 Naaaice 😍 Can't wait to tell you all about the big day tomorrow 🌹 pic.twitter.com/Q4MbCqdn0c — Udbhav Raghunandan (@itsudbhav) October 29, 2020 View this post on Instagram Finally! It's happening 🥰❤️ A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on Oct 28, 2020 at 5:03am PDT -
పునర్నవి నిశ్చితార్థం జరిగిపోయింది!
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్, నటి పునర్నవి భూపాలం తన అభిమానులను సర్ప్రైజ్ చేసింది. తన తాజా ఇన్‌స్టా పోస్టు చూస్తుంటే పునర్నవి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో షేర్ చేస్తూ.. ‘చివరకు.. ఇది జరుగుతుంది’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. ఈ ఫొటోలో పునర్నవి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. అంతేగాక తన ఉంగరం వేలుకు డైమండ్ రింగ్‌ను కూడా ధరించి ఉంది. దీంతో తన పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పునర్నవి నిశ్చితార్థం జరిగిందని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. తన కాబోయే భర్తను చూపించాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్ పేరెంట్స్) View this post on Instagram Finally! It's happening 🥰❤️ A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on Oct 28, 2020 at 5:03am PDT అయితే తెలుగు బిగ్‌బాస్-3 సిజన్లో పునర్నవి కంటెస్టెంట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. హౌజ్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిలు సన్నిహితంగా మెదులుతూ జానాల్లో ఆసక్తిని పెంచారు. చెప్పాలంటే వారి మధ్య చిన్నపాటి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా నడిచింది. బయటకు వచ్చాక కూడా వీరిద్దరూ పలు టీవీ కార్యక్రమంలో జంటగా హాజరై ప్రేక్షకులను అలరించారు. దీంతో పునర్నవి, రాహుల్‌లను లవ్ బర్డ్స్‌గా ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న వీరిద్దరిని వారి రిలేషన్ గురించి అడగ్గా.. తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. (చదవండి: ఇన్‌స్టాతో పూర్తిగా విసిగిపోయాను: పునర్నవి) -
బిగ్ బాస్ భామ పునర్నవి అదిరే స్టిల్స్
-
ఇన్‌స్టాతో పూర్తిగా విసిగిపోయాను: పునర్నవి
బిగ్‌బాస్ సీజన్-3 తెలుగు కంటెస్టెంట్‌గా పునర్నవి భూపాలం హౌజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ హౌజ్‌లో ఎప్పడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరించారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండని పునర్నవి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొంతకాలం పాటు యాడ్ స్టోరీ పోస్టులను షేర్ చేయనని తెలిపారు. ‘ఇన్స్టాగ్రామ్ అనేది కొన్ని సార్లు విషపూరితమైన సాధనం. నేను పూర్తిగా ఇన్‌స్టాతో విసిగిపోయాను. మళ్లీ కొత్తగా జీవం పోసుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని పునర్నవి తెలిపారు. (భయపెట్టే సిండ్రెల్లా) ఇంతకీ ఏం జరిగిందంటే? ఇటీవల ఢిల్లీలో కొందరు సంపన్న విద్యార్థులు ‘బాయ్స్ లాకర్ రూమ్’ పేరుతో ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి వికృత చర్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై పునర్నవి స్పందిస్తూ.. ‘సోషల్ మీడియాలో పిల్లలు ఎలా ఉండాలో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే’ అంటూ యాడ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. (విష్ణు టిక్‌టాక్ వీడియో.. అద్భుతః) ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకోవటం కోసమే ఇటువంటి పోస్టులు పెడుతున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఆ నెటిజన్ పెట్టిన కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసిన పునర్నవి మళ్లీ యాడ్ స్టోరీగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇక దీనిపై సదరు నెటిజన్ స్నేహితుడు స్పందిస్తూ.. ‘ మీరు పెట్టిన పోస్ట్ వల్ల తల్లిదండ్రుల వద్ద అతని పరువు పోతుంది’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన పునర్నవి.. ‘తాను సోషల్ మీడియాలోకి వచ్చింది ఎవరిని దూషించడానికి, నిందించడానికి కాదు’ అని స్పష్టం చేస్తూ.. ‘ఇన్స్టాగ్రామ్ అనేది కొన్ని సార్లు విషపూరితమైన సాధనం. నేను పూర్తిగా ఇన్‌స్టాతో విసిగిపోయాను. మళ్లీ కొత్తగా జీవం పోసుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని మరో పోస్ట్ చేశారు. (వచ్చే జన్మలో కూడా ఖాళీ లేదు) ఇక సినిమాల విషయానికి వస్తే.. ఉయ్యాలా జంపాలా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో కనిపించిన పునర్నవి తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్-3 పునర్నవి క్రేజ్‌ను మరింతగా పెంచింది. -
రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది
సంజయ్ వర్మ, గరీమా సింగ్ హీరోహీరోయిన్లుగా సందీప్ చేగురి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఒక చిన్న విరామం’. ‘బిగ్ బాస్’ ఫేమ్ పునర్నవి భూపాళం, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ – ‘‘థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ఈ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాల్లో మా సినిమా భిన్నంగా ఉంటుంది’’ అన్నారు సందీప్ చేగురి. ‘‘కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నాం’’ అన్నారు పునర్నవి. ఈ సినిమాకు సంగీతం: భరత్ మాచిరాజు, కెమెరా: రోహిత్ బెచు. -
'సినిమాలంటే నాకు చచ్చేంత ఇష్టం'
సాక్షి, మధిర : చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టమని సినీనటి పునర్నవి అన్నారు. మధిర పట్టణంలోని వూట్ల వేణు నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెనాలిలో పుట్టి, విజయవాడలో చదువుకున్నాని, పక్కా తెలుగింటి అమ్మాయినని తెలిపారు. ఉయ్యాల జంపాలలో మొదటిసారిగా హీరోయిన్ పాత్ర చేశానని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 8 సినిమాల్లో నటించానని, ఒక చిన్న విరామం, సైకిల్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పిట్టగోడ సినిమాలో తన పాత్ర సంతృప్తినిచ్చిందన్నారు. బిగ్‌బాస్ ఎపిసోడ్లో 11 వారాలు ఉన్నానని, అది ఒక విలాసవంత జైలులాగా అనిపించిందని చెప్పారు. జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తిచేశానని, ఏడు సంవత్సరాలుగా సినీ రంగంలో కొనసాగుతున్నానని, భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాల్లో నటిస్తానని వివరించారు. ఈ సమావేశంలో వూట్ల వేణు, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ సందడి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్‌బాస్ సీజన్ 3లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో రాహుల్, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్, పునర్నవి లవ్‌లో ఉన్నారనే ప్రచారం జరగగా.. వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్, పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘రంగమార్తాండ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ప్రకాశ్‌రాజ్.. రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రాహుల్.. ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. ’ పాటు పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ డ్యాన్స్
-
మిస్ యూ రాహుల్ : పునర్నవి
బిగ్‌బాస్ తెలుగు 3.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లకు ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టింది. చాలామందికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇక రాహుల్ చేజారిన రాములో రాములా పాట మరోసారి అతనితో పాడించాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాహుల్.. ఆర్ఎక్స్100 ఫేమ్ హీరో కార్తీకేయ నటిస్తున్న 90 ఎమ్ఎల్ చిత్రంలో ‘సింగిల్ సింగిల్’ పాడారు. దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణే లభిస్తోంది. అలా బిగ్‌బాస్ విజేత రాహుల్ వరుస ఇంటర్య్వూలు, పాటలతో బిజీ అయిపోయాడు. కాగా మరోవైపు బిగ్‌బాస్ పార్టిసిపెంట్లు రీయూనియన్ పేరిట గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కలర్‌ఫుల్ డ్రెస్సులతో మాంచి కిక్ ఇచ్చే పార్టీ నిర్వహించుకున్నారు. ఇందులో హిమజ, మహేశ్, పునర్నవి, వరుణ్, వితిక, అలీ, అతని భార్య మసుమా హాజరయ్యారు. కేక్ కటింగ్‌లు, డ్యాన్సులు, ఫొటోలకు ఫోజులు.. అబ్బో చాలానే ఎంజాయ్ చేశారు. వరుస ఫొటోషూట్లు చేస్తున్న బిగ్‌బాస్ జంట బిగ్‌బాస్ పూర్తయ్యాక వరుణ్, వితికలు వరుస ఫొటో షూట్లతో అభిమానులను ఏదో విధంగా అలరిస్తూనే ఉన్నారు. బిగ్‌బాస్‌తో బాగా ఫేమస్ అయిన పునర్నవి తన తదుపరి సినిమాలపై దృష్టి సారించింది. మరోవైపు రాహుల్.. తనను గెలిపించిన అభిమానుల కోసం నగరంలో లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేయనున్నాడు. ఈ నలుగురి గ్రూప్‌కు బయట మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రీ యూనియన్ పార్టీలో ఒకరు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీ ఎంజాయ్ చేసినప్పటికీ మనసులో ఉన్న వెలితిని పునర్నవి సోషల్ మీడియాలో బయటపెట్టింది. మిస్ యూ రాహుల్ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పార్టీకి చాలామందే డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బిగ్‌బాస్ గ్యాంగ్ మాత్రం రచ్చరచ్చ చేసింది. రాహుల్, పునర్నవి మధ్య ఏముంది? రాహుల్, పునర్నవిలను ఎన్నో వెబ్సైట్లు, టీవీ చానళ్లు మొదటగా అడిగే ప్రశ్న.. మీ మధ్య ఏముంది అని? దీనికి పునర్నవి కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వారిపై వచ్చే రూమర్స్‌ను కొట్టిపారేసేది. రాహుల్ మాత్రం పునర్నవి తనకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పేవాడు. పైగా అప్పట్లో వీరి పెళ్లి జరగబోతుంది అంటూ బయటకు వచ్చిన వార్తలు సంచలనాన్ని సృష్టించాయి. తాజాగా ఓ ప్రముఖ టీవీ షోకు వీరిద్దరూ కలిసే వెళ్లారంటే బయట వీళ్లకున్న క్రేజ్ ఏపాటిదో అర్థమవుతోంది. ఇక బిగ్‌బాస్ పూర్తయ్యాక పీవీవీఆర్ బ్యాచ్ కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.