హౌస్‌లో రెండు జంటలు ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. వరుణ్-వితికా ఓ జంట అయితే.. రాహుల్-పునర్నవి మరో జంట అని ఫన్నీ కామెంట్లు వైరల్ అవుతుంటాయి. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ, వీరిద్దరి వ్యవహారంపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి.