బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా? | Bigg Boss 3 Telugu Promo On Rahul And Punarnavi | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

Published Thu, Sep 12 2019 6:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌ పునర్నవిలు ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి వ్యవహారంపై సోషల్‌ మీడియాలో ఫన్నీ మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తుంటాయి. ఇక వీరివురి మధ్య ప్రేమాయణం సాగుతోందన్న వార్తలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఈ మూడో సీజన్‌లో రాహుల్‌-పునర్నవిల జంటే హైలెట్‌గా నిలుస్తోంది. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అనే టాస్క్‌లో పునర్నవి ప్రవర్తించిన తీరుపై కొందరు మద్దతు ప్రకటించగా.. మరికొందరు వ్యతిరేకించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement