ఇది అలెక్స్ మాయ
ఇందులో మాయా లేదు.. మంత్రం లేదు.. గ్రావిటీ మహిమ అసలే లేదు.. అది నిజమైన రోడ్డే.. కారు కూడా నిజమైనదే. కాకపోతే ఈ రెంటినీ ఇలా అమర్చిన ఘనత మాత్రం అలెక్స్ చిన్నెక్ది.
లండన్లోని సౌత్బ్యాంక్ సెంటర్లో వ్యాక్స్హాల్ కోర్సా కారును భూమికి 4.5 మీటర్ల ఎత్తులో ఇలా అమర్చారు. దీనిని ఈనెల 25 వరకు ఇలా ఉంచుతారు.