VBN garden
-
మిస్ వెస్ట్ గోదావరిగా రేష్మిశర్మ
-
మిస్ వెస్ట్ గోదావరిగా రేష్మిశర్మ
పశ్చిమగోదావరి(భీమవరం): భీమవరంలోని వీబీఎస్ గార్డెన్లో ఆదివారం జరిగిన అందాల పోటీ ఫైనల్లో విజేతగా భీమవరానికి చెందిన రేష్మిశర్మ ఎంపికైంది. రెండో స్థానం సుజ దక్కించుకోగా.. మూడోస్థానంలో దేవి అనే విద్యార్థిని నిలిచింది. ఈ పోటీలకు సినీ హీరో కృష్ణుడు, హీరోయిన్ మాధవీలత, సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల అనంతరం బహుమతులు ప్రదానం చేశారు.