Live Updates
AP Assembly : అసెంబ్లీలో కూటమి సర్కార్ సెల్ఫ్ గోల్
హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారు: ఎమ్మెల్సీ నర్తు రామారావు
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీల ప్రెస్‌మీట్
- ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారు: ఎమ్మెల్సీ నర్తు రామారావు
- కూటమి ప్రభుత్వం పై ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది
- జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు
కౌన్సిల్ లో సక్రమంగా చర్చ నడవడం లేదు: ఎమ్మెల్సీ, మాధవరావు
- కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం
- పథకాలకు ఏడాదికి 70 వేల కోట్లు కావాలి
- వాటిని బడ్జెట్ లో ఎక్కడా చూపించడం లేదు
- సభలో మేం ఏది అడిగినా సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు
- మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు
- జగన్ రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలను పథకాల రూపంలో అందించారు
- జగన్ రూ. 39 వేల కోట్లతో జాతీయ రహదారులను తెచ్చారు
ఎన్నికల ముందు జగన్‌పై అనేక తప్పుడు ప్రచారాలు చేశారు: ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
- కూటమి ప్రభుత్వం ఉద్యోగులను అన్ని రకాలుగా వాడుకుంది
- పెండింగ్ డీఎలు,ఐఆర్,పీఆర్సీల పేరుతో నమ్మించి మోసం చేశారు
- ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని హామీ ఇచ్చి వంచించారు
- ఉద్యోగుల గురించి కూటమి ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు
- ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు
- జగన్ మొదటి క్యాబినెట్ లోనే ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటించారు
- 20 లక్షల ఉద్యోగాలిస్తామని లోకేష్ యువగళంలో హామీ ఇచ్చారు
- ఉద్యోగాలొచ్చే వరకూ భృతి ఇస్తామన్నారు
- కానీ నిరుద్యోగుల ప్రసావనే బడ్జెట్ లో లేకుండా పోయింది
- నిరుద్యోగులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
- వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం ఇస్తామన్నారు
- అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను రోడ్డున పడేశారు
- తల్లికి వందనం ఎప్పుడిస్తారో చెప్పలేదు
- చంద్రబాబు పెట్టిన 1800 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను జగన్ మోహన్ రెడ్డి తీర్చారు
- ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ పై చంద్రబాబు మాట్లాడటం లేదు
- విద్యార్ధులను ఈ ప్రభుత్వం పచ్చిగా మోసం చేస్తోంది
- పథకాలకు ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పకుండా బడ్జెట్ పెట్టెడం దారుణం
- 91 వేల కోట్లను ఇప్పుచేస్తామని బడ్జెట్ అంచనాల్లో చేర్చడం అన్యాయం
ఏడు నెలలు ఓటాన్ బడ్జెట్ తో కాలక్షేపం చేశారు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
- ఇప్పుడు అత్తెసరు కేటాయింపులతో బడ్జెట్ పెట్టారు
- బడ్జెట్ పై సమాధానం చెప్పలేక ఎదురుదాటి చేస్తున్నారు
- దీపం -2 పేరుతో మహిళలను మోసం చేస్తున్నారు
- లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది
- ఉచిత బస్సు పథకం ఎప్పుడిస్తారో చెప్పలేదు
- యువత...రైతులు..మహిళలు..ఉద్యోగులను మోసం చేస్తున్నారు
- అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది
- ప్రజల హామీలను నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం చేస్తాం
వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారు: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి
- కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ కోసం 7 వేల మంది ఎదురు చూస్తున్నారు
- 1998 డీఎస్సీలో మిగిలి పోయిన వారికి కూడా న్యాయం చేయాలి
- పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు
- యూనివర్శిటీల్లో ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలి
బడ్జెట్ పై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి
- కానీ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది
- ఏపీ శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు
- ఉద్యోగులకు ఈ బడ్జెట్ లో అసలు కేటాయింపులే జరగలేదు
- జగన్‌మోహన్‌రెడ్డి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తిచేశారు
- మిగిలిన కాలేజీలను ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం
ఏపీ శాసనసభ రేపటికి వాయిదా
ఏపీ శాసనసభ రేపటికి(మంగళవారం) వాయిదా పడింది.
మహిళలు, చిన్నారుల పై నేరాలపై మండలిలో చర్చ
దమ్ము, ధైర్యం అంటూ సభ్యత మరిచి హోంమంత్రి మాట్లాడుతున్నారు : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
మహిళల భద్రత ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందో హోంమంత్రి ప్రకటన ద్వారా తేలింది
కూటమి అధికారంలోకి వచ్చాక 7234 కేసులు నమోదయ్యాయి
మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక హోంమంత్రి ఎదురుదాడి చేస్తున్నారు
దమ్ము...ధైర్యం అంటూ సభ్యత మరిచి మాట్లాడుతున్నారు
నేరం జరిగిన 24 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నామని అసత్యాలు చెబుతున్నారు
ముచ్చుమర్రిలో నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు
రాంబిల్లి ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం ఏవిధంగానూ సాయం చేయలేదు
నగరిలో మూడున్నరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు
హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం చేశారు
ఇన్ని జరుగుతున్నా ఒక్క సమీక్ష కూడా చేయలేదు ... కనీస చర్యలు తీసుకోవడం లేదు
నమ్మకం ఉంది కాబట్టే కోటి 50 లక్షల మంది దిశా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు
దిశ యాప్‌ను నిర్వీర్యం చేసేశారు
గుంటూరు రమ్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేశాం
రమ్య కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు
రమ్య సోదరికి ఉద్యోగావకాశం కల్పించారు
రాష్ట్రంలో అసలు బెల్టు షాపులే లేవని హోంమంత్రి చెబుతున్నారు
తణుకు,తునిలో సంతల్లో బెల్టు షాపులు ఎలా వచ్చాయి
బెల్టు షాపులు పిల్లలతో నడిపిస్తున్నారు
సింగరాయకొండలో మద్యం మత్తులో లేడీ కండక్టర్‌పై దాడి జరిగింది
చీప్ విప్ అనూరాధా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు
ఎమ్మెల్యే ఆదిమూలం పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
శ్రీనివాసరావు వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం చేశారు
సొంత పార్టీ సర్పంచ్ భార్యకే రక్షణలేని పరిస్థితి
పొలిటికల్ పంచాయతీ చేశారు కానీ...కొలికపూడిపై చర్యలు తీసుకున్నారా
మహిళలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు
ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉందా అనే సందేహం కలుగుతోంది
తప్పులను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
ప్రశ్నించినందుకు ప్రతిపక్షంపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు
దిశ యాప్‌ను పునరుద్ధరించండి లేదా...ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
మహిళలు ధైర్యంగా బ్రతికేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
మైనార్టీలను మోసం చేసిన ప్రభుత్వం ఇది : మహమ్మద్ రుహుల్లా
మైనార్టీలను మోసం చేసిన ప్రభుత్వం ఇది
మౌజామ్,ఇమామ్‌లకు ఐదేళ్లలో వైఎస్ జగన్ రూ. 362 కోట్లు ఇచ్చారు
సభలో మా ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పకుండా మొహం చాటేస్తున్నారు
హజ్ యాత్రికుల కోసం ఎన్నికలకు ముందుగానే రూ.14 కోట్లు వైఎస్ జగన్ విడుదల చేశారు
బడ్జెట్‌లో విడుదల చేసిన డబ్బును ఇవ్వడానికి మీకు వచ్చిన సమస్య ఏంటి
వైఎస్ జగన్ మైనార్టీల పక్షపాతి
మైనార్టీలంతా జగన్ వెంటే
వైఎస్ జగన్ మైనార్టీల పక్షపాతి : ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా
కూటమి ప్రభుత్వం మైనార్టీలను దారుణంగా మోసం చేసింది
ఇమామ్,మౌజామ్‌లకు గతం కంటే ఎక్కువ వేతనం ఇస్తామన్నారు
6వేల మసీదులకు 5 వేల రూపాయలు ఇస్తామన్నారు
50 ఏళ్లు దాటిన వారికి పింఛన్ ఇస్తామన్నారు
కూటమి ప్రభుత్వం మైనార్టీలను వాడుకుని మోసం చేసింది
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైనార్టీల పక్షపాతి
హజ్ యాత్రకు వెళ్లే వారికి 80 వేలు ఆర్ధిక సహాయం చేశారు
విజయవాడలోనే ఎంబాగరేషన్ పాయింట్ ఏర్పాటు చేయించారు
ఈ ప్రభుత్వం హజ్ యాత్రికులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు
విజయవాడ నుంచి 100 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు
ఆర్ధికసాయం చేయకపోవడం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు
ఇదే పరిస్థితి కొనసాగితే ఎంబాగరేషన్ పాయింట్ రద్దయ్యే ప్రమాదముంది
కరెంట్ ఛార్జీల బిల్లుకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం : కుంభా రవిబాబు
ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీల పై ఊరూరా తిరిగి చంద్రబాబు,పవన్ ప్రచారం చేశారు
మా ప్రభుత్వం వస్తే ఛార్జీలు తగ్గిస్తామని హామీఇచ్చారు
ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారం వేస్తున్నారు
కరెంట్ ఛార్జీల బిల్లుకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం
కరెంట్ ఛార్జీల బిల్లును వ్యతిరేకిస్తూ మేం సభను బాయ్ కాట్ చేశాం
పవన్ తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్సీ బొమ్మిడి ఇజ్రాయిల్
ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌పై చంద్రబాబు,పవన్ అనేక అసత్యప్రచారాలు చేశారు
ఏపీని అప్పులపాలు చేశారు... శ్రీలంక అయిపోతుందన్నారు
అసెంబ్లీ సాక్షిగా అప్పులపై చంద్రబాబు, పవన్ చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయాయి
30 వేల మంది కనిపించకుండా పోయారని పవన్ కళ్యాణ్ చెప్పారు
అసెంబ్లీ సాక్షిగా 34 కేసులే నమోదయ్యాయని చెప్పారు
పవన్ తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ముచ్చుమర్రి,కడియం వంటి ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారో హోంమంత్రి సమాధానం చెప్పలేకపోయారు
అందుకే మేం సభను వాకౌట్ చేశాం
ట్రూ అప్ ఛార్జీల బిల్లుకు మేం వ్యతిరేకం : ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్
ట్రూ అప్ ఛార్జీల బిల్లును మేం వ్యతిరేస్తున్నాం
ఎన్నికలకు ముందు ఛార్జీలు పెంచమని చెప్పారు
ఇప్పుడు వేల కోట్లు ఛార్జీల భారం మోపుతున్నారు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరగలేదని చెప్పడం అవాస్తవం
ట్రూ అప్ ఛార్జీల భారం ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారు : హోంమంత్రి అనిత
శాసన మండలిలో మహిళలు, చిన్నారుల పై నేరాలపై చర్చ
రాష్ట్రంలో మహిళల పై క్రైం రేట్ 2024 కి వచ్చేసరికి తగ్గింది
దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారు
వాటిని ఇప్పుడు మహిళ పోలీస్ స్టేషన్ల గా మార్చాం
దిశ యాప్‌ని కొనసాగిస్తున్నారా..? లేదా..? : ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి
రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి
రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి
రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాల
ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు
హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు
ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు
దిశ యాప్‌ని కొనసాగిస్తున్నారా..? లేదా..?
దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా
మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..?
రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయ్ : ఎమ్మెల్సీ కల్పలత
రాష్ట్రంలో మహిళల పై నేరాలు తారా స్థాయికి చేరాయి
మహిళల పై ప్రతి రోజు దారుణమైన నేరాలు జరుగుతున్నాయి
మహిళలపై నేరాల నియంత్రణ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
మండలిలో టీడీపీ విప్ లపై చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం
విప్ లు సభను సమన్వయ పరచాలి కానీ మిరే సమస్య సృష్టిస్తే ఎలా..? అంటూ వ్యాఖ్య
మహిళల పై నేరాల నియంత్రణ కి గతంలో దిశ పోలీసు స్టేషన్లు తెచ్చారు
వాటి వలన రాష్ట్రంలో మహిళల పై జరిగిన నేరాల కేసులు త్వరగా విచారిస్తున్నారు
దిశ చట్టం అమలు కోసం ఈ ప్రభుత్వం కృషి చెయ్యాలి
కేంద్రంని ఒప్పించి ఆ చట్టాన్ని ఆమోదింపచెయ్యాలి
వేగంగా శిక్షలు పడితేనే మహిళల పై నేరాలు తగ్గుతాయి
:::ఎమ్మెల్సీ ఏసు రత్నం
స్కాములన్నీ మీరే చేశారు: బుగ్గన ఫైర్
- అసెంబ్లీ సాక్షిగా ఏపీ అప్పులపై అసత్యాలు
- బాధ్యతారాహిత్యంగా సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల తీరు
- బడ్జెట్, కాగ్ నివేదికలో అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని ప్రభుత్వం చెప్పింది
- అయినా చంద్రబాబు రూ.9.74 లక్షల కోట్లు అంటూ అబద్ధాలాడారు
- ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనట.. తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా?
- స్కీములన్నీ డీబీటీ ద్వారా అమలయ్యాయి.. ఇక స్కాములెక్కడ?
- స్కాములన్నీ మీరే చేశారు.. తండ్రీ, కొడుకు నీకింత, నాకింతని పంచుకుంటున్నారు
- సూపర్–6, సూపర్–7 పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులెక్కడ?
- ఆదివారం ప్రెస్‌మీట్‌లో మండిపడ్డ మాజీ ఆర్థిక మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్
మండలిలో YSRCP వాయిదా తీర్మానం
- శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
- ఉచిత ఇసుక విధానం, అక్రమ రవాణా, భవన కార్మికుల అవస్థలు.. వెరసి ప్రభుత్వ వైఫల్యాలు
- సభలో చర్చించాలని మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
- ఇంతకు ముందు తీర్మానాలకు ఉద్దేశపూర్వకంగానే తిరస్కరణ
- మండలిలో నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ
ప్రారంభమైన అసెంబ్లీ
ఆరో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ప్రారంభంకానున్న అసెంబ్లీ
ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న అసెంబ్లీ..
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..
1 నిత్యవసర వస్తులు ధరలు.
2 గాజుల దిన్నేలో త్రాగునీటి పధకం.
3రాష్ట్రంలొ అసైన్డ్ భూములు.
4 ఇనాం భూములు.
5 విజయనగరంలో అతిసారం వ్యాప్తి.
6 కేంద్ర నిధులతో గృహాల నిర్మాణం.
7 ఏపిఎస్ ఆర్టీసి
8 మల్లవల్లి పారిశ్రామిక వాడ లో సమస్యలు.
9 రాష్ట్రంలో మత్స్య రంగం
10 విశాఖ పట్నంలో ఇళ్ల పట్టాలు..
- ఎనిమిది డివిజనల్ రైల్వే కమిటీలకు సభ్యులు ఎన్నిక.
- నాలుగు రైల్వే జోనల్ కు యుజర్ కన్సల్టెవ్ కమిటిల్లో రెండేళ్ల కాలానికి సభ్యులను ఎన్నుకోనేలా అసెంబ్లీలో తీర్మానం
- స్థానిక శాసన సభ్యులను జోనల్,డివిజనల్ కమిటిల్లో సభ్యులుగా ఎన్నిక కోసం తీర్మానం..
- 2024- 25 బడ్జెట్ కు సంబందించి డిమాండ్స్ ను ప్రవేశపెట్టనున్న మంత్రులు..
- ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 7 బిల్లులు పై చర్చ.. అమోదం.