
విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ‘గోరుముద్ద’ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నుంచి కొత్త మెనూతో అందిస్తోంది. విజయవాడ ఏకేటీపీ ప్రభుత్వ పాఠశాల లో మిడ్ డే మీల్స్ లో వెజ్ బిర్యానీ, కోడిగుడ్డు, బంగాళాదుంప కర్రీతో పాటు చిక్కీని అందించారు.
విద్యార్థినీ విద్యార్థులు సంతోషంగా ‘గోరుముద్ద’ను ఆరగిస్తున దృశ్యాలను ‘సాక్షి’ కెమెరాతో క్లిక్ మనిపించింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment