శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.నవమి పూర్తి (24 గంటలు), నక్షత్రం: పుష్యమి ప.12.09 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.1.36 నుండి 3.16 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.09 నుండి 12.57 వరకు, అమృత ఘడియలు: ఉ.5.33 నుండి 7.10 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.55, సూర్యాస్తమయం: 5.39.
మేషం: రుణాలు చేస్తారు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. కళాకారులకు కొన్ని చిక్కులు.
వృషభం: కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది.
మిథునం: కుటుంబంలో చికాకులు. అనుకోని సంఘటనలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దూరప్రయాణాలు ఉంటాయి. దైవచింతన.
కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.
సింహం: వ్యయప్రయాసలు. «దనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.
కన్య: పనులలో కొంత అనుకూలత. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు.
ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మకరం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.
కుంభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి,వ్యాపారాలలో ఉత్సాహం.
వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.
మీనం: శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు గందగోళంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment