నవీన్ చంద్ర హీరోగా తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ఎలెవెన్’ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. లోకేశ్ అజ్లస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రేయా హరి కథానాయిక. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు లోకేశ్ అజ్లస్ .
Comments
Please login to add a commentAdd a comment