వివాదంలో మంచు ఫ్యామిలీ.. రాజీకి మనోజ్‌, విష్ణు రెడీ? | Manchu Mohan Babu Family Feud Dec 11 Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

వివాదంలో మంచు ఫ్యామిలీ.. రాజీకి మనోజ్‌, విష్ణు రెడీ?

  • రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో విచారణకు హాజరైన మంచు విష్ణు 
  • క్రైంనెంబర్ 163 కింద నమోదైన కేసులో నోటీసులు
  • ఎలాంటి గొడవలు పడమని లక్షరూపాయల పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశం
  • మనోజ్‌కు సైతం ఇదే తరహాలో నోటీసులు.. హాజరైన మనోజ్ 
  • అడిషనల్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సీపీ సుధీర్‌ బాబు షోకాజ్ నోటీసులు 
  • విష్ణు నుండి వివరాలు సేకరిస్తున్న సిపి సుధీర్ బాబు
2024-12-11 20:29:06

మోహన్‌బాబుకు బిగ్‌ రిలీఫ్‌

  • నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
  • పోలీసుల ముందు విచారణకు మినహాయింపు
  • పోలీసులకు కీలక ఆదేశాలు
  • అది మోహన్‌బాబు కుటుంబ గొడవ మాత్రమే: హైకోర్టు
  • మోహన్‌బాబు ఇంటి వద్ద నిఘా పెట్టండి: హైకోర్టు
  • సీసీ కెమెరాలతో పర్యవేక్షించండి: హైకోర్టు
  • ప్రతి రెండు గంటల కోసారి మోహన్ బాబు ఇంటిని పరిశీలించండి: హైకోర్టు
  • విచారణ ఈనెల 24 కు వాయిదా

 

2024-12-11 15:35:17

మీడియాకు నా సారీ: మంచు మనోజ్‌

  • మీడియాకు క్షమాపణలు చెప్పిన మనోజ్‌
  • మంచు ఫ్యామిలీలో గొడవలు
  • మంచు మనోజ్‌ వర్సెస్‌ మంచు ఫ్యామిలీ
  • జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద నిన్నంతా హైడ్రామా
  • కవర్‌ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి
  • ఈ ఉదయం మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్‌
  • మరోసారి మీడియా సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడిస్తానన్న మనోజ్‌
2024-12-11 15:30:00

మీడియాపై మోహన్‌బాబు దాడిని ఖండించిన టీడీపీ

మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నాం

హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తులు దురుసుగా వ్యవహరించడం దురదృష్టకరం

మీడియాకు వున్న స్వేచ్ఛను నియంత్రించే చర్యలు సరైనవి కాదు

::: ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్

2024-12-11 15:30:00
Advertisement
 
Advertisement
 
Advertisement