- తీవ్రమైన ఒత్తిడితో బాధపడతున్నారా? అయితే కామెడీ సినిమాలు చూడమని చెబుతున్నారు నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని
- బ్లాక్ డ్రెస్‌లో బైక్‌పై ఫోటోకి ఫోజులు ఇస్తున్న లక్ష్మీరాయ్
- పెళ్లి తర్వాత ఫిట్‌నెస్‌పై కాజల్ బాగా ఫోకస్ పెట్టింది. జిమ్ సెంటర్‌లో దిగిన ఫోటోని అభిమానులతో పంచుకుంది ఈ అందాల చందమామ
- పిల్లితో ఆడుకుంది అనుపమ పరమేశ్వరన్. దాంతో కలిసి దిగిన ఫొటోని అభిమానులకు చూపిస్తూ.. ఒక పిల్లి మరో పిల్లిని లీడ్ చేస్తోంది అని రాసుకొచ్చింది.
- పనిని ఇంటి వరకు తీసుకురావోద్దు. ఇది కొన్ని సార్లు విరాట్‌కి వర్తించదు అంటుంది అనుష్క శర్మ
సోషల్ హల్‌చల్ : నిధి అందాలు, ఈషా చూపులు, అనుపమ ఆటలు
Published Sat, Jun 5 2021 5:40 PM | Last Updated on Sat, Jun 5 2021 5:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment